కొండగావ్ జిల్లా
Appearance
కొండగావ్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారత దేశం |
State | ఛత్తీస్‌గఢ్ |
స్థాపన | 2012 జనవరి 12 |
కేంద్ర పట్టణం | కొండగావ్ |
Time zone | UTC+05:30 (IST) |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో కొండగావ్ జిల్లా ఒకటి. బస్తర్ జిల్లాలో కొంతభాగాన్ని వేరుచేసి 2012 జనవరి 24 న ఈ జిల్లాను ఏర్పాటు చేసారు.[1] జిల్లా కేంద్రం కొండగావ్ పట్టణం.
కంచు గంటల తయారీకి, బస్తర్ గిరిజనుల కళలకూ ఈ జిల్లా ప్రసిద్ధం. ఇక్కడి వివిధ కళా రూపాలకు గాను, కొండగావ్ ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శిల్ప నగరం అని కూడా అంటారు.
మూలాలు
[మార్చు]- ↑ "Blocks of Kondagaon, Chhattisgarh". National Panchayat Directory. Ministry of Panchayati Raj. Archived from the original on 2013-10-04. Retrieved 2014-07-20.