బలోడా బజార్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలోడా బజార్ జిల్లా
ఛత్తీస్‌గఢ్ జిల్లాలు
Location of Baloda Bazar district in Chhattisgarh
Location of Baloda Bazar district in Chhattisgarh
దేశంభారత దేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
కాలమానంUTC+05:30 (IST)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో బలోడా బజార్ జిల్లా ఒకటి. బలోడా బజార్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. రాయ్‌పూర్ జిల్లాలోని కొంత భూభాగాన్ని విభజించి బలోడా బజార్ జిల్లాను ఏర్పరచారు.

నిర్వహణ[మార్చు]

జిల్లాను 3 ఉపవిభాగాలుగా విభజించారు: బలోడా బజార్, బిలైగర్, భాటాపరా. అలాగే పలారి, బలోడా బజార్, కాస్డోల్, బిలైగర్, భాటాపరా, సింగ అనే 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా కూడా విభజించారు. జిల్లా పాలనాబాధ్యతలను మెజిస్ట్రేట్ , కలెక్టర్ వహిస్తున్నారు. 2005లో కలెక్టర్‌గా రాజేష్ సుకుమార్ తొప్పొ నియమించబడ్డాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]