అక్షాంశ రేఖాంశాలు: 23°13′N 82°12′E / 23.22°N 82.20°E / 23.22; 82.20

మనేంద్రగఢ్ చిర్మిరి భరత్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Manendragarh-Chirmiri-Bharatpur
Amritdhara falls on the Hasdeo River
Location in Chhattisgarh
Location in Chhattisgarh
పటం
Manendragarh-Chirmiri-Bharatpur district
Coordinates (Manendragarh-Chirmiri): 23°13′N 82°12′E / 23.22°N 82.20°E / 23.22; 82.20
Country India
StateChhattisgarh
DivisionSurguja
HeadquartersManendragarh
Tehsils6
Government
 • Vidhan Sabha constituencies3
విస్తీర్ణం
 • Total4,226 కి.మీ2 (1,632 చ. మై)
జనాభా
 (2011)
 • Total3,70,000

Males 53% Females 47%

SC 9.38% and ST 36.21%
Demographics
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationCG-35
Major highways3

మనేంద్రగఢ్ చిర్మిరి భరత్‌పూర్ జిల్లా, భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా. [1] గతంలో ఇది కొరియా జిల్లాలో ఉండేది. 2022న సెప్టెంబర్ 9న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చేత మనేంద్రగఢ్ ను ప్రత్యేక జిల్లాగా ప్రారంభించాడు.జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం మనేంద్రగఢ్ [2]

ఈ జిల్లా ఛత్తీస్‌గఢ్‌లోని వాయువ్య భాగంలో సర్గుజా విభాగంలో ఉంది. ఇది ఉత్తరం, పశ్చిమాన మధ్యప్రదేశ్, తూర్పున కొరియా, సూరజ్‌పూర్ జిల్లాలు, దక్షిణాన కోర్బా, గౌరెలా పెండ్రా మార్వాహి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది పర్వతాలతో కూడిన అటవీప్రాంతం.గిరిజన జనాభా నివాసులు ఎక్కువుగా ఉన్నారు. జిల్లా స్వాతంత్ర్యానికి ముందు చాంగ్‌భాకర్, కొరియా రాచరిక రాష్ట్రాలలో భాగంగా ఉంది.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

జిల్లాలో భరత్‌పూర్, మనేంద్రగర్, ఖడ్గన్వాన్, అనే మూడు ఉపవిభాగాలు ఉన్నాయి. అలాగే మనేంద్రగర్, భరత్‌పూర్, ఖడ్గవాన్, చిర్మిరి, కేల్హరి, కోటడోల్ అనే ఆరు తహసీల్‌లుగా విభజించబడింది.

జనాభా శాస్త్రం

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల సమయంలో, మనేంద్రగఢ్ చిరిమ్రి భరత్‌పూర్ జిల్లా జనాభా 4,11,490. మనేంద్రగఢ్ చిరిమ్రి భరత్‌పూర్ జిల్లాలో 970 మంది స్త్రీలు,ప్రతి 1000 మంది పురుషులుకు లింగ నిష్పత్తిని కలిగిఉంది 32.27% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 34,339 (8.35%) మంది, 207,156 (50.34%) మంది ఉన్నారు. [3]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 38.58% మంది హిందీ మాట్లాడేవారు, 34.09% మంది సుర్గుజియా, 7.08% మంది బఘేలీ, 5.60% మంది ఛత్తీస్‌గఢి, 5.04% మంది బఘోరియా,1.77% మంది ఒడియా,1.33% మంది బెంగాలీ,1.33% మంది సాపూర్ భాషలు మాట్లాడతారు. [4]

మూలాలు

[మార్చు]
  1. "Newly-announced distt to be known as Manendragarh-Chirmiri-Bharatpur: CM". www.thehitavada.com.
  2. "The means of formation of latest district Manendragarh-Chirmiri-Bharatpur began". reportwire.in. Archived from the original on 2022-12-25. Retrieved 2023-08-08.
  3. "District Census Handbook: Koriya" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  4. "Table C-16 Population by Mother Tongue: Chhattisgarh". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.

వెలుపలి లంకెలు

[మార్చు]