రాయ్‌గఢ్ జిల్లా
రాయగఢ్ జిల్లా | |
---|---|
ఛత్తీస్‌గఢ్ జిల్లా | |
రాయగఢ్ జిల్లా
रायगढ जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | రాయగఢ్ |
మండలాలు | 09 |
విస్తీర్ణం | |
• మొత్తం | 7,086 కి.మీ2 (2,736 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 14,93,627 (2,011 census) |
• Urban | 2,46,281 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.16%(959,866) |
• లింగ నిష్పత్తి | 993 |
ప్రధాన రహదార్లు | NH-49, NH-153(new numbering after a gazzete notification of March 5, 2010) |
సగటు వార్షిక వర్షపాతం | 1584 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
రాయగఢ్ జిల్లా , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లా. రాయగఢ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో చత్తీస్గరీ, హిందీ, ఒరియా భాషలు వాడుకలో ఉన్నాయి. జిల్లా రైల్వే, పారిశ్రమిక అభివృద్ధిపరచబడిన తరువాత జిల్లాలో చక్కని అభివృద్ధి కొనసాగింది. బెంగాలీ, తెలుగు, మరాఠీ, బీహారీ, ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. రాయగఢ్, శక్తి, సారంగర్, ఉదయపూర్, జోష్ పూర్ రాజాస్థానాలు ఒకటిగా కలవడం వలన ఈ జిల్లా ఆవిర్భవించింది.[1] ప్రస్తుతం ఈ జోష్పూర్ ప్రత్యేక జిల్లాగా ఉంది. శక్తి ప్రస్తుతం రాయగఢ్ జిల్లాలో భాగంగా లేదు. చత్తిస్‌గఢ్‌లో రాయగఢ్ జిల్లా పారిశ్రామికంగా శరవేగంతో ముందుకు పోతుంది. భారతదేశంలో పురాతనమైన జనపనార మిల్లు ఇక్కడ ఉంది. భారతదేశంలోని అధికంగా స్టీలు ఉతపత్తి చేస్తున్న పరిశ్రమలు ఈ జిల్లాలలో ఉన్నాయి. జిల్లాలో జె.ఎస్.పి.ఎల్, ఎం.ఎస్.పి, మొనెట్ స్టీల్, ఇతర స్టీలు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి.రాయగఢ్ పరిశ్రమలు ఒకరోజుకు 20,000 టన్నుల బొగ్గును ఉతత్తి చేస్తుంది.
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,493,627, [2] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 336వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 211 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.02%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 993:1000, [2] |
అక్షరాస్యత శాతం. | 73.7%.[2] |
భాషలు
[మార్చు]జిల్లాలో అసురి (ఇది ఆస్ట్రో ఆసియాటిక్ భాష) ను దాదాపు 17,000 మంది మాట్లాడుతూ ఉన్నారు.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Publication by Gokhale Institute of Politics and Economics - 1973- Issue 61 - Page 346
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301
- ↑ M. Paul Lewis, ed. (2009). "Asuri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
వెలుపలి లింకులు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with missing country
- Pages using infobox settlement with no coordinates
- Commons category link from Wikidata
- ఛత్తీస్‌గఢ్ జిల్లాలు
- రాయగడ జిల్లా
- 1948 స్థాపితాలు