గౌరెల్లా
గౌరెల్లా పెండ్రా రోడ్డు | |
---|---|
జనగణ పట్టణం | |
ముద్దుపేరు(ర్లు): గౌరెల్లా | |
నిర్దేశాంకాలు: 22°46′N 81°52′E / 22.767°N 81.867°ECoordinates: 22°46′N 81°52′E / 22.767°N 81.867°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | Gaurella-Pendra-Marwahi district |
జనాభా వివరాలు (2001) | |
• మొత్తం | 15,173 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 495117 |
Telephone code | 07751 |
వాహనాల నమోదు కోడ్ | CG 10 |
గౌరెల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గౌరెల్లా-పెంద్రా-మార్వాహి జిల్లాలోని జనగణ పట్తణం. దీన్ని పెండ్రా రోడ్ అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టం నుండి 618.4 మీ ఎత్తున ఉంది.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లోని బిలాస్‌పూర్ - కట్ని రైలు మార్గంలో ఉన్న పెంద్రా రోడ్ రైల్వే స్టేషను గౌరెల్లాలో ఉంది. ఈ స్టేషను అమర్‌కంటక్‌కు దగ్గర్లో, జ్వాలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి దగ్గరగా ఉంది. అమర్‌కంటక్ వెళ్ళేందుకు పెంద్రా రోడ్డు స్టేషను వద్ద దిగాలి.
శీతోష్ణస్థితి[మార్చు]
గౌరెల్లాలో వర్షాకాలం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అయినప్పటికీ, ఏడాది పొడవునా వర్షం పడుతుంది. ఫిబ్రవరి మాత్రమే సాధారణంగా పొడిగా ఉంటుంది.
Gaurella (1981–2010, extremes 1903–2011)-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
అత్యధిక °C (°F) | 33.0 | 36.0 | 40.0 | 43.2 | 46.2 | 44.6 | 38.6 | 35.2 | 34.6 | 36.9 | 35.5 | 30.6 | 46.2 (nil) |
సగటు అధిక °C (°F) | 24.5 | 27.5 | 32.4 | 37.3 | 39.3 | 35.5 | 30.0 | 29.3 | 29.9 | 30.0 | 27.7 | 25.4 | 30.7 |
సగటు అల్ప °C (°F) | 11.1 | 13.6 | 17.9 | 22.6 | 25.4 | 24.8 | 23.2 | 22.9 | 22.1 | 18.7 | 14.4 | 11.2 | 19.0 |
అత్యల్ప °C (°F) | 2.6 | 1.7 | 8.7 | 12.4 | 15.5 | 16.7 | 18.1 | 17.9 | 15.5 | 11.5 | 6.1 | 3.9 | 1.7 (nil) |
వర్షపాతం mm (inches) | 25.5 | 24.7 | 27.6 | 18.7 | 39.5 | 204.0 | 324.8 | 323.7 | 231.0 | 60.3 | 17.1 | 12.1 | 1308.9 |
స. వర్షపు రోజులు | 2.1 | 2.3 | 2.1 | 1.8 | 3.4 | 10.2 | 17.5 | 16.4 | 11.4 | 3.6 | 1.3 | 0.7 | 72.7 |
తేమ % | 49 | 40 | 31 | 24 | 30 | 55 | 79 | 81 | 76 | 62 | 54 | 50 | 53 |
Source: India Meteorological Department[1][2] |
జనాభా వివరాలు[మార్చు]
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] గౌరెల్లా జనాభా 15,173. జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. గ్రామంలో సగటు అక్షరాస్యత 22%. ఇది జాతీయ సగటు 59.5% కంటే బాగా తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 29% కాగా, స్త్రీలలో ఇది 14% గా ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ "Station: Pendra Road Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 607–608. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M43. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.