కట్నీ
Jump to navigation
Jump to search
కట్నీ ముర్వారా కట్నీ | |
---|---|
నగరం | |
నిర్దేశాంకాలు: 23°29′N 80°24′E / 23.48°N 80.40°ECoordinates: 23°29′N 80°24′E / 23.48°N 80.40°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | కట్నీ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 304 మీ (997 అ.) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 2,21,875 |
• సాంద్రత | 350/km2 (900/sq mi) |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 483501 |
టెలిఫోన్ కోడ్ | 07622 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | MP-21 |
జాలస్థలి | katni |
కట్నీ మధ్యప్రదేశ్ లోని కట్ని నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది కట్ని జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని ముర్వారా (కట్ని) నీ, ముడ్వారా అనీ కూడా పిలుస్తారు. ఇది మధ్య భారతదేశంలోని మహాకోశల్ ప్రాంతంలో ఉంది. నగరం, ఈ ప్రాంతపు యొక్క డివిజనల్ ప్రధాన కార్యాలయం, జబల్పూర్ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది.
జనాభా[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం కట్నీ పట్టణ జనాభా 2,21,875. ప్రభావశీలమైన అక్షరాస్యత (ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత) 87.43%; పురుషుల అక్షరాస్యత 92.77%, స్త్రీల అక్షరాస్యత 81.64%.
మూలాలు[మార్చు]
- ↑ "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 9 జనవరి 2021.