ఉమరియా
స్వరూపం
ఉమరియా | |
---|---|
నగరం | |
Coordinates: 23°23′N 81°06′E / 23.38°N 81.10°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | ఉమరియా |
Elevation | 538 మీ (1,765 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 33,114 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
లింగనిష్పత్తి | 0.891 ♂/♀ |
ఉమారియా మధ్యప్రదేశ్ రాష్ట్రం షాడోల్ డివిజన్, ఉమారియా జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.[2]
భౌగోళికం
[మార్చు]ఉమారియా 23°25′N 78°38′E / 23.42°N 78.63°E నిర్దేశాంకాల వద్ద [3] సముద్ర మట్టం నుండి 538 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం ఉమారియాలో 33,114 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషులు 17,509, ఆడవారు 15,605. ఉమారియాలో అక్షరాస్యత 84.70 శాతం. ఇది రాష్ట్ర సగటు 69.32 శాతం కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 91.10% కాగా, స్త్రీలలో 77.49%. ఉమారియా జనాభాలో 12.34% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
వాతావరణం
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Umaria (1981–2010, extremes 1932–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 34.4 (93.9) |
37.6 (99.7) |
41.0 (105.8) |
48.7 (119.7) |
46.9 (116.4) |
46.5 (115.7) |
41.5 (106.7) |
37.8 (100.0) |
36.2 (97.2) |
38.0 (100.4) |
35.0 (95.0) |
32.5 (90.5) |
48.7 (119.7) |
సగటు అధిక °C (°F) | 25.1 (77.2) |
28.1 (82.6) |
33.6 (92.5) |
38.9 (102.0) |
41.5 (106.7) |
38.3 (100.9) |
31.8 (89.2) |
30.4 (86.7) |
31.3 (88.3) |
31.5 (88.7) |
28.9 (84.0) |
26.3 (79.3) |
32.1 (89.8) |
సగటు అల్ప °C (°F) | 7.7 (45.9) |
10.4 (50.7) |
15.3 (59.5) |
20.5 (68.9) |
24.4 (75.9) |
24.3 (75.7) |
22.1 (71.8) |
21.3 (70.3) |
20.8 (69.4) |
16.7 (62.1) |
11.2 (52.2) |
7.0 (44.6) |
16.8 (62.2) |
అత్యల్ప రికార్డు °C (°F) | −0.2 (31.6) |
0.4 (32.7) |
4.4 (39.9) |
10.6 (51.1) |
14.0 (57.2) |
14.2 (57.6) |
13.2 (55.8) |
11.0 (51.8) |
11.0 (51.8) |
6.1 (43.0) |
1.0 (33.8) |
0.0 (32.0) |
−0.2 (31.6) |
సగటు వర్షపాతం mm (inches) | 20.3 (0.80) |
20.0 (0.79) |
13.0 (0.51) |
8.2 (0.32) |
10.6 (0.42) |
133.2 (5.24) |
306.4 (12.06) |
372.6 (14.67) |
247.6 (9.75) |
40.4 (1.59) |
6.8 (0.27) |
10.9 (0.43) |
1,190 (46.85) |
సగటు వర్షపాతపు రోజులు | 1.9 | 1.8 | 1.1 | 0.9 | 1.2 | 6.5 | 15.0 | 15.7 | 9.9 | 2.1 | 0.7 | 0.8 | 57.4 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 55 | 47 | 34 | 29 | 29 | 50 | 76 | 81 | 76 | 61 | 56 | 54 | 54 |
Source: India Meteorological Department[4][5] |
మూలాలు
[మార్చు]- ↑ http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=478338
- ↑ "Umaria Population Census 2011". 2011 Census of India.
- ↑ Falling Rain Genomics, Inc - Umaria
- ↑ "Station: Umaria Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 773–774. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M134. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.