అక్షాంశ రేఖాంశాలు: 24°02′N 76°53′E / 24.03°N 76.88°E / 24.03; 76.88

రాజ్‌గఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌గఢ్
పట్టణం
రాజ్‌గఢ్ is located in Madhya Pradesh
రాజ్‌గఢ్
రాజ్‌గఢ్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°02′N 76°53′E / 24.03°N 76.88°E / 24.03; 76.88
దేశంభారతదేశం భారతదేశం
రాష్ట్రమ్మధ్య ప్రదేశ్
జిల్లారాజ్‌గఢ్
విస్తీర్ణం
 • Total1,105 కి.మీ2 (427 చ. మై)
Elevation
491 మీ (1,611 అ.)
జనాభా
 (2011)
 • Total45,726
 • జనసాంద్రత41/కి.మీ2 (110/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
465661
టెలిఫోన్ కోడ్07372
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-39
లింగనిష్పత్తి1000/956 /
Websitehttp://www.rajgarh.nic.in/

రాజ్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. బ్రిటిషు పాలనా కాలంలో రాజ్‌గఢ్ సంస్థానానికి ముఖ్యపట్టణంగా ఉండేది. మాళ్వా ప్రాంతానికి చెందిన ఈ పట్టణం చుట్టూ ఒక గోడ ఉంది. రాజ్‌గఢ్ ఇప్పుడు ఎన్‌టిపిసి సౌర విద్యుత్కేంద్రానికి, ఆనకట్ట ప్రాజెక్టులకూ ప్రసిద్ది చెందింది. టాటా, రిలయన్స్ పవర్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తి చూపించాయి. రాజ్‌గఢ్ జల్పామా ఆలయానికి కూడా ప్రసిద్ది

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Rajgarh, Madhya Pradesh (1981–2010, extremes 1955–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33.8
(92.8)
38.2
(100.8)
42.1
(107.8)
46.3
(115.3)
46.8
(116.2)
48.3
(118.9)
43.6
(110.5)
39.0
(102.2)
39.0
(102.2)
39.3
(102.7)
37.2
(99.0)
35.8
(96.4)
48.3
(118.9)
సగటు అధిక °C (°F) 26.1
(79.0)
29.0
(84.2)
34.8
(94.6)
39.6
(103.3)
42.3
(108.1)
39.5
(103.1)
32.8
(91.0)
30.6
(87.1)
32.5
(90.5)
34.1
(93.4)
31.0
(87.8)
27.9
(82.2)
33.3
(91.9)
సగటు అల్ప °C (°F) 9.0
(48.2)
11.4
(52.5)
16.9
(62.4)
22.5
(72.5)
27.3
(81.1)
27.0
(80.6)
24.5
(76.1)
23.4
(74.1)
22.3
(72.1)
17.9
(64.2)
13.0
(55.4)
9.3
(48.7)
18.7
(65.7)
అత్యల్ప రికార్డు °C (°F) 1.3
(34.3)
1.2
(34.2)
5.7
(42.3)
12.3
(54.1)
16.7
(62.1)
16.8
(62.2)
16.2
(61.2)
18.2
(64.8)
13.8
(56.8)
9.1
(48.4)
4.3
(39.7)
0.0
(32.0)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 8.6
(0.34)
2.3
(0.09)
0.9
(0.04)
1.7
(0.07)
7.3
(0.29)
59.4
(2.34)
173.9
(6.85)
258.1
(10.16)
73.1
(2.88)
12.3
(0.48)
6.9
(0.27)
2.6
(0.10)
607.2
(23.91)
సగటు వర్షపాతపు రోజులు 0.6 0.4 0.2 0.2 0.8 3.3 8.0 10.3 4.2 1.0 0.3 0.2 29.5
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 39 31 24 24 26 43 68 76 65 43 37 38 43
Source: India Meteorological Department[1][2]

జనాభా

[మార్చు]

2011 జనగణన ప్రకారం[3] రాజ్‌గఢ్ జనాభా 29,726. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. రాజ్‌గఢ్ అక్షరాస్యత 70%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78%, స్త్రీల అక్షరాస్యత 61%. రాజ్‌గఢ్ జనాభాలో 14% మంది అరేళ్ళ లోపు పిల్లలు.

రాజ్‌గఢ్‌లో మతం
మతం శాతం
హిందూ మతం
  
75%
ఇస్లాం
  
20%
జైనమతం
  
3.7%
ఇతరాలు†
  
1.3%
ఇతరాల్లో
సిక్కుమతం (0.2%), బౌద్ధమతం (<0.2%) ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Station: Rajgarh Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 649–650. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  2. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M127. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
  3. "Rajgarh Town Population : Census 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్‌గఢ్&oldid=3554717" నుండి వెలికితీశారు