సిద్ది
స్వరూపం
సిద్ధి | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°25′N 81°53′E / 24.42°N 81.88°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | సిద్ధి |
Elevation | 272 మీ (892 అ.) |
జనాభా (2011) | |
• Total | 54,331 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-MP |
Vehicle registration | MP-53 |
సిద్ధి మధ్యప్రదేశ్ రాష్ట్రం, సిద్ధి జిల్లా లోని పట్టణం. ఇది జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
భౌగోళికం
[మార్చు]సిద్ధి 24°25′N 81°53′E / 24.42°N 81.88°E వద్ద, [1] సముద్ర మట్టం నుండి 272 మీటర్ల ఎత్తున ఉంది. ఒకప్పుడు ఇది, ఖజురాహోకు చెందిన చందేలా రాజ్‌పుత్రుల రాజ్యంలో భాగంగా ఉండేది.
రవాణా
[మార్చు]సిద్ధికి దగ్గరి విమానాశ్రయం 147 కిలోమీటర్ల (91 మైళ్ళు) దూరంలో ఉన్న ప్రయాగ్రాజ్‌లో ఉంది. దగ్గరి రైల్వే స్టేషన్లు మద్వాస్ (50 కి.మీ.) జోబా (60 కి.మీ.) వద్ద ఉన్నాయి.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] సిద్ధి జనాభా 45,664. అందులో పురుషులు జనాభాలో 54%, మహిళలు 46%. సిద్ధి అక్షరాస్యత 69%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 77%, స్త్రీల అక్షరాస్యత 60%. పట్తణ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
శీతోష్ణస్థితి
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Sidhi (1981–2010, extremes 1958–2011) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 32.8 (91.0) |
37.4 (99.3) |
42.2 (108.0) |
48.8 (119.8) |
46.6 (115.9) |
47.4 (117.3) |
43.2 (109.8) |
39.2 (102.6) |
39.0 (102.2) |
39.6 (103.3) |
36.4 (97.5) |
34.6 (94.3) |
48.8 (119.8) |
సగటు అధిక °C (°F) | 24.6 (76.3) |
27.9 (82.2) |
33.5 (92.3) |
39.2 (102.6) |
41.9 (107.4) |
39.1 (102.4) |
33.5 (92.3) |
32.3 (90.1) |
32.6 (90.7) |
33.0 (91.4) |
29.9 (85.8) |
26.4 (79.5) |
32.8 (91.0) |
సగటు అల్ప °C (°F) | 8.8 (47.8) |
11.5 (52.7) |
16.1 (61.0) |
21.9 (71.4) |
26.3 (79.3) |
27.6 (81.7) |
25.7 (78.3) |
25.2 (77.4) |
24.2 (75.6) |
19.9 (67.8) |
13.8 (56.8) |
9.1 (48.4) |
19.2 (66.6) |
అత్యల్ప రికార్డు °C (°F) | 0.8 (33.4) |
2.0 (35.6) |
4.6 (40.3) |
11.8 (53.2) |
17.0 (62.6) |
20.0 (68.0) |
17.0 (62.6) |
17.4 (63.3) |
18.2 (64.8) |
12.0 (53.6) |
4.0 (39.2) |
1.0 (33.8) |
0.8 (33.4) |
సగటు వర్షపాతం mm (inches) | 20.5 (0.81) |
22.7 (0.89) |
11.4 (0.45) |
7.3 (0.29) |
13.8 (0.54) |
117.2 (4.61) |
340.3 (13.40) |
316.8 (12.47) |
244.1 (9.61) |
35.2 (1.39) |
6.9 (0.27) |
7.1 (0.28) |
1,143.3 (45.01) |
సగటు వర్షపాతపు రోజులు | 1.9 | 1.8 | 1.1 | 0.6 | 1.7 | 6.5 | 14.0 | 14.3 | 10.1 | 1.8 | 0.5 | 0.8 | 55.0 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 46 | 38 | 26 | 21 | 26 | 47 | 71 | 75 | 71 | 52 | 47 | 50 | 47 |
Source: India Meteorological Department[3][4] |
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Sidhi
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Station: Sidhi Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 713–714. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M132. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 January 2021.