Jump to content

గునా

అక్షాంశ రేఖాంశాలు: 24°39′N 77°19′E / 24.65°N 77.32°E / 24.65; 77.32
వికీపీడియా నుండి
గునా
పట్టణం
గునా రైల్వే స్టేషను, 1890
గునా రైల్వే స్టేషను, 1890
గునా is located in Madhya Pradesh
గునా
గునా
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°39′N 77°19′E / 24.65°N 77.32°E / 24.65; 77.32
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాగునా
విస్తీర్ణం
 • Total84 కి.మీ2 (32 చ. మై)
Elevation
474 మీ (1,555 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,80,935
 • జనసాంద్రత2,155/కి.మీ2 (5,580/చ. మై.)
భాష
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
473001
టెలిఫోన్ కోడ్91 7542
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-08
లింగనిష్పత్తి910 /

గుణ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, గుణ జిల్లా లోని పట్తణం. ఇది గునా జిల్లా ముఖ్యపట్టణం. పట్తణం పార్బతి నది ఒడ్డున ఉంది.

భౌగోళికం

[మార్చు]

గుణ 24°39′N 77°19′E / 24.65°N 77.32°E / 24.65; 77.32 వద్ద,[3] సముద్ర మట్టం నుండి 474 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Guna, India (1981–2010, extremes 1932–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33.5
(92.3)
37.8
(100.0)
42.0
(107.6)
45.8
(114.4)
47.8
(118.0)
46.8
(116.2)
43.0
(109.4)
39.2
(102.6)
39.5
(103.1)
39.3
(102.7)
37.0
(98.6)
32.9
(91.2)
47.8
(118.0)
సగటు అధిక °C (°F) 24.6
(76.3)
27.6
(81.7)
33.5
(92.3)
38.7
(101.7)
41.5
(106.7)
38.9
(102.0)
32.3
(90.1)
30.3
(86.5)
32.0
(89.6)
33.1
(91.6)
29.8
(85.6)
26.5
(79.7)
32.4
(90.3)
సగటు అల్ప °C (°F) 9.1
(48.4)
11.4
(52.5)
16.6
(61.9)
21.8
(71.2)
26.3
(79.3)
26.6
(79.9)
24.4
(75.9)
23.4
(74.1)
22.5
(72.5)
18.4
(65.1)
13.5
(56.3)
9.6
(49.3)
18.6
(65.5)
అత్యల్ప రికార్డు °C (°F) −2.2
(28.0)
−1.1
(30.0)
4.7
(40.5)
11.1
(52.0)
16.7
(62.1)
19.4
(66.9)
19.1
(66.4)
19.4
(66.9)
13.1
(55.6)
8.3
(46.9)
2.8
(37.0)
−1.7
(28.9)
−2.2
(28.0)
సగటు వర్షపాతం mm (inches) 9.4
(0.37)
10.9
(0.43)
8.4
(0.33)
4.2
(0.17)
13.2
(0.52)
95.8
(3.77)
303.8
(11.96)
326.8
(12.87)
162.3
(6.39)
24.4
(0.96)
11.2
(0.44)
3.4
(0.13)
973.7
(38.33)
సగటు వర్షపాతపు రోజులు 1.0 0.8 0.7 0.5 1.4 4.6 12.8 13.3 6.8 1.6 0.6 0.5 44.5
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 41 32 23 18 21 39 69 78 64 42 42 43 43
Source: India Meteorological Department[4][5]

జనాభా

[మార్చు]

2011 భారత జనగణన లెక్కల ప్రకారం, గునా పట్టణ జనాభా 1,80,935. వీరిలో 94,464 మంది పురుషులు, 86,471 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 24,447. గునాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,25,295, ఇది జనాభాలో 69.2%, పురుషుల అక్షరాస్యత 75.3%, స్త్రీల అక్షరాస్యత 62.6%. గునాలో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 80.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత 87.2% స్త్రీల అక్షరాస్యత 72.3%. షెడ్యూల్డ్ కులాల జనాభా 27,631, షెడ్యూల్డ్ తెగల జనాభా 3,623. 2011 లో గునాలో 34,383 గృహాలున్నాయి.[1]

2001 నాటి భారత జనగణన లెక్కల ప్రకారం గునా జనాభా 1,37,132. జనాభాలో పురుషులు 52.8%, స్త్రీలు 47.2%. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 91,322. ఇది జనాభాలో 66.6%. ప్రభావశీలమైన అక్షరాస్యత రేటు 78.4%. జనాభాలో 20,648 (15%) మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Guna". www.censusindia.gov.in. Retrieved 22 January 2020.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 8 జనవరి 2021.
  3. Falling Rain Genomics, Inc - Guna
  4. "Station: Guna Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 303–304. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M118. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 December 2020.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=గునా&oldid=3584841" నుండి వెలికితీశారు