గునా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గునా జిల్లా
गुना जिला
మధ్య ప్రదేశ్ పటంలో గునా జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో గునా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుGwalior
ముఖ్య పట్టణంGuna, India
మండలాలు1. Guna, 2. Raghogarh, 3. Aron, 4. Kumbhraj and 5. Chanchoda
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Guna (shared with Shivpuri and Ashoknagar districts), 2. Rajgarh (shared with Rajgarh district)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Bamori, 2. Guna, 3. Chachoura and 4. Raghogarh
Area
 • మొత్తం6,485 km2 (2,504 sq mi)
Population
 (2011)
 • మొత్తం12,40,938
 • Density190/km2 (500/sq mi)
 • Urban
24.46%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత65.1%
 • లింగ నిష్పత్తి910
సగటు వార్షిక వర్షపాతం65 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
లక్ష్మణ్ టేక్రి

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గున జిల్లా (హిందీ:गुना जिला) ఒకటి. గునా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6485 చ.కి.మీ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 12,40,938.

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఈశాన్య సరిహద్దులో శివ్‌పురి జిల్లా, తూర్పు సరిహద్దులో అశోక్‌నగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో విదిశ జిల్లా, పశ్చిమ సరిహద్దులో రాజ్‌గఢ్ జిల్లా, వాయవ్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రంలోని బరన్ జిల్లా, ఝలావర్ జిల్లా ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

జిల్లాలో తూర్పు సరిహద్దులో సింధ్ నది ప్రవహిస్తుంది. ఇది అశోక్‌నగర్, గునా జిల్లాల మధ్య సరిహద్దుగా ఉంది. జిల్లా దక్షిణ ప్రాంతం నుండి వాయవ్య దిశలో పర్బతి నది ప్రవహిస్తుంది. పర్బతినది గిన, బరన్ జిల్లాల మధ్య సరిహద్దు ఏర్పరుస్తుంది. ఇది మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. 2003 ఆగస్టు 15 న జిల్లా రెండుగా విభజించిన సమయంలో జిల్లా తూర్పు భూభాగాన్న అశోక్‌నగర్ జిల్లా రూపొందించబడింది.

విభాగాలు[మార్చు]

  • గునా జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- గున, రాఘోగర్, అరాన్, చంచోడ.
  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి :- గున, రాఘోగర్, అరాన్, కుంభ్రాజ్, చంచోడ.
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :-
  • వీటిలో 2 గునా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
  • మరొకటి చచౌడా పార్లమెంటు నియోజకవర్గంలో భాగం.
  • మరొకటి రాఘోగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగం[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,240,938,[2]
ఇది దాదాపు. త్రినిడాడ్, టుబాగో దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 388వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 194 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.91%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 910:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.1%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008 Schedule XVI" (PDF). The Election Commission of India. pp. 228–9, 250–1.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Trinidad and Tobago 1,227,505 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]