ధార్ జిల్లా
Jump to navigation
Jump to search
ధార్ జిల్లా धार जिला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో ధార్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | ఇండోర్ |
ముఖ్య పట్టణం | ధార్ |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | ధార్ |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,153 కి.మీ2 (3,148 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 21,84,672 |
• సాంద్రత | 270/కి.మీ2 (690/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.57% |
• లింగ నిష్పత్తి | 961 |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ధార్ జిల్లా (హిందీ:धार जिला) ఒకటి.చారిత్రాత్మక ధార్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లావైశాల్యం 8,153 చ.కి.మీ. జిల్లా ఇండోర్ డివిజన్‌లో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,740,577.
సరిహద్దులు[మార్చు]
జిల్లా ఉత్తర సరిహద్దులో రత్లాం జిల్లా, ఈశాన్య సరిహద్దులో ఉజ్జయిని జిల్లా, తూర్పు సరిహద్దులో ఇండోర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఖర్‌గోన్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బర్వానీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఝాబౌ జిల్లా ఉన్నాయి. జిల్లాలోని పితంపూర్ బృహాతర పారిశ్రామిక కేంద్రంగా ఉంది.
భౌగోళికం[మార్చు]
విద్యపర్వతావళి జిల్లాలో తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తుంది. జిల్లాలోని ఉత్తర భూభాగంలో మాల్వా పీఠభూమి ఉంది. జిల్లా వాయవ్య భూభాగంలో మహీనది దాని ఉపనదుల వాటర్ షెడ్లు ఉన్నాయి, వాయవ్య భుభాగంలో చంబల్ నది వాటర్ షెడ్ ఉంది. చంబల్ నది యమునా నది ద్వారా గంగానదిలో సంగమిస్తుంది. జిల్లా దక్షిణ భూభాగంలో విధ్యపర్వతశ్రేణి అంచున నర్మదానది వాటర్ షెడ్ ఉంది. ఇది జిల్లాకు దక్షిణ సరిహద్దులో ఉంది.
విభాగాలు[మార్చు]
- జిల్లాలో 5 ఉపవిభాగాలు ఉన్నాయ్: ధార్, సర్దర్పుర్, బద్నవర్, మనవర్, కుక్షి.
- జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి:- ధార్, బద్నవర్, ధరంపురి, శర్దర్పుర్, మనవర్, ఖుక్షి, ఘంధ్వని:
- జిల్లాలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి :- గంధ్వని, కుక్షి, మనవర్, ధరంపురి ధార్, బద్నవర్.
- జిల్లాలోని 7 తాలూకాలు ధార్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,184,672,[1] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 208 వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 268 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 25.53%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 961:1000,[1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 60.57%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మూలాలు[మార్చు]
- Dhar district web site
- [1] List of places in Dhar
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
line feed character in|quote=
at position 7 (help)CS1 maint: discouraged parameter (link) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
CS1 maint: discouraged parameter (link)
వెలుపలి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to ధార్ జిల్లా. |