మంద్‌సౌర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mandsaur జిల్లా
मंदसौर जिला
మధ్య ప్రదేశ్ పటంలో Mandsaur జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Mandsaur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుUjjain
ముఖ్య పట్టణంMandsaur
Government
 • లోకసభ నియోజకవర్గాలుMandsaur
Area
 • మొత్తం9,791 km2 (3,780 sq mi)
Population
 (2011)
 • మొత్తం13,39,832
 • Density140/km2 (350/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.78%[1]
 • లింగ నిష్పత్తి966
Websiteఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మంద్‌సౌర్ జిల్లా (హిందీ:) ఒకటి. మంద్‌సౌర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

గాంధీ సాగర్ ఆనకట్ట

పేరువెనుక చరిత్ర[మార్చు]

జిల్లాకేంద్రం అయిన మంద్‌సౌర్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. ఈ పేరుకు మూలం మార్సౌర్. మార్, సౌర్ (దాసౌర్) అనే రెండు గ్రామాల పేర్లివి. ఈ 2 పట్టణాలు నగరంగా కలిసిపోయాయి. ఈ నగరాన్ని పూర్వం దాష్‌పూర్ అనేవారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 9,791 చ.కి.మీ. జిల్లా మాల్వా డివిజన్లో భాగం.జిలా తూర్పు సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో నీముచ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రత్లాం జిల్లా, జిల్లా 230 45' 50", 250 2' 55", డిగ్రీల ఉత్తర అక్షాంశం 740 42' 30", 750 50' 20" తూర్పు రేఖాంశంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర మధ్యతరహా జిల్లా అయిన మద్సౌర్ జిల్లా ఉత్తర దక్షిణాలుగా 142 కి.మీ పొడవు, తూర్పు పడమరలుగా 124 కి.మీ వెడల్పు ఉంది.

వాతావరణం[మార్చు]

విషయాలు వివరణలు
వాతావరణం పొడిగా ఉంటుంది
శీతాకాలం డిసెంబరు నుండి ఫిబ్రవరి
వేసవి కాలం మార్చి నుండి జూన్
వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబరు

వర్షపాతం[మార్చు]

విషయాలు వివరణలు
వార్షిక వర్షపాతం 786.6 మి.మీ
1945 జూన్ 29లో 24 గంటలలో వర్షపాతం 323.9 మి.మీ

ఉష్ణోగ్రత[మార్చు]

విషయాలు వివరణలు
గరిష్ఠ ఉష్ణోగ్రత 25.40 డిగ్రీల సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 25.40 డిగ్రీల సెల్షియస్
గరిష్ఠ ఉష్ణం మే మాసం
వాయువులు ధూళితో కూడిన గాలులు
అతి చల్లని మాసం జనవరి మాసం
గరిష్ఠ ఉష్ణం 35 డిగ్రీల సెల్షియస్
కనిష్ఠ ఉష్ణం 30 డిగ్రీల సెల్షియస్

ఆర్ధికం[మార్చు]

ప్రపంచంలో అత్యధిక మొత్తంలో ఓపియం ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఇది ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. జిల్లాలో బలపాల పరిశ్రమ కూడా ప్రధానంగా ఉంది. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో పవనవిద్యుత్తు కూడా ఉత్పత్తి చేయబడుతుంది.

విభాగాలు[మార్చు]

  • జిల్లా 4 ఉపవిభాగాలుగా విబజించబడింది :- మాంద్సౌర్, మళర్గహ్, సితామావు, గరొథ్
  • జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి :- మాంద్సౌర్, మళర్గహ్, గరొథ్, షంగర్హ్, దలౌద, భంపుర, సువస్ర, సితామావు
  • జిల్లా పునర్విభజన తరువాత జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి : మాంద్సౌర్, మళర్గహ్, సితామావు, సువస్, గరొథ్, బాణ్‌పురా, దలౌడా.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,339,832,[1]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మైనే నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 361 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 242 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.19%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 966: 1000[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.75%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

సంస్కృతి[మార్చు]

మంద్‌సౌర్ జిల్లా గొప్ప ఆర్కిటెక్చరల్, చారిత్రక వారసత్వం కలిగి ఉంది. జిల్లాలో షివ్నా తీరంలో పశుపతినాథ ఆలయం ఉంది. ఇలాంటి శివలింగం నేపాల్ దేశంలో మాత్రమే ఉంది.

భాషలు[మార్చు]

జిల్లాలో రాజస్థానీ, హిందీ మిశ్రితమైన మాల్వి భాష వాడుకలో ఉంది.

ప్రముఖులు[మార్చు]

  • మను భండారి (1931) రచయిత. భంపురాలో జన్మించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Maine 1,328,361
  4. Manu Bhandari Profile www.abhivyakti-hindi.org.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]