దేవాస్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dewas జిల్లా

देवास ज़िला
మధ్య ప్రదేశ్ పటంలో Dewas జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Dewas జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుUjjain
ముఖ్య పట్టణంDewas
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుDewas
విస్తీర్ణం
 • మొత్తం7,020 కి.మీ2 (2,710 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం15,63,107
 • సాంద్రత220/కి.మీ2 (580/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.53%
 • లింగ నిష్పత్తి941
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దేవాస్ జిల్లా (హిందీ:देवास ज़िला) ఒకటి. దేవాస్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.2001లో జిల్లా వైశాల్యం 1,306,617 చ.కి.మీ. జిల్లా వైశాల్యం 1991 నుండి భూభాగం 26% అధికరించబడింది.

భౌగోళికం[మార్చు]

దేవాస్ జిల్లా దేవాస్ రాజాస్థానంలో భాగంగా ఉంటూ వచ్చింది. జిల్లా విద్యపర్వతాలో భాగం. జిల్లా ఉత్తర భూభాగంలో మాల్వా పీఠభూమి ఉంది. దక్షుణ భూభాగంలో నర్మదా నదీ లోయ ఉంది. మాల్వా పీఠభూమిలో సోయాబీన్ అధికంగా పండించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, సొర్ఘం, బియ్యం, పత్తి అధికంగా పండించబడుతుంది. జిల్లా ఉత్తర సతిహద్దులో సీహోర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో హర్దా జిల్లా, ఖాండ్వా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఖర్‌గోన్ జిల్లా, ఇండోర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో ఉజ్జయిని జిల్లా ఉన్నాయి. దేవాస్ జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో భాగం. పురాణ కాలపు విక్రమాదుత్యుని కాలంలో ఉన్న దేవ్సాల్ రేవత్ రాజపుత్రుల పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందిన వారని భావిస్తున్నారు.

విభాగాలు[మార్చు]

దేవాస్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి : సొంకాత్చ్ దేవాస్, కన్నోద్, టాంక్-ఖుర్ద్, ఖతెంగావ్. దేవాస్ తాలూకా జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలోని తాలూకాలను అన్నింటినీ అక్కని రహదారి మార్గాలు అనుసంధానిస్తూ ఉన్నాయి. ఇది బాంబే - ఆగ్రా రహదారి మార్గంలో ఉంది. జిల్లా బ్రాగ్ గేజి రైలు మార్గంతో కూడా చక్కగా అనుసంధినించబడుతూ ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,563,107,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 319వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 223 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.48%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 914 : 1000[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.53%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

జిల్లాలో హిందీ, మాల్వి, బంగ్లా, ఆంగ్లం బరెలి, భిల్ (దేవనాగరి లిపిని వాడుతుంటారు) భాషలను దాదాపు 64,000 మంది ప్రజలు మాట్లాడుతుంటారు. .[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gabon 1,576,665 line feed character in |quote= at position 6 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)
  4. M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. |edition= has extra text (help)

వెలుపలి లింకుకు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులు[మార్చు]