Coordinates: 24°03′58″N 82°37′31″E / 24.066052°N 82.625351°E / 24.066052; 82.625351

వైధాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైధాన్
వైధాన్ is located in Madhya Pradesh
వైధాన్
వైధాన్
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°03′58″N 82°37′31″E / 24.066052°N 82.625351°E / 24.066052; 82.625351
దేశం India
రాష్ట్రమ్మధ్య ప్రదేశ్
జిల్లాసింగ్రౌలి
 • Rank1
Elevation
376 మీ (1,234 అ.)
Population
 (2011)
 • Total2,96,940
అక్షరాస్యత
 • in 201162.36%
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
486886
టెలిఫోన్ కోడ్+91 7805
Vehicle registrationMP 66

వైధాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది సింగ్రౌలి జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ పట్టణం రాష్ట్రానికి ఈశాన్య మూలలో ఉంది. ఈ పట్టణం గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ ఒడ్డున ఉంది. వైధాన్ చుట్టూ సింగ్రౌలి తహసీల్, ఉత్తరం వైపు చిత్రంగి తహసీల్, తూర్పు వైపు బాభాని తహసీల్, పశ్చిమాన డియోసర్ తహసీల్ ఉన్నాయి.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం వైధాన్ జనాభా 2,96,940, ఇందులో 1,52,382 మంది పురుషులు, 1,14,558 మంది స్త్రీలూ ఉన్నారు. జిల్లాలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 208 మంది. వైధాన్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 916 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత 62.36%.

రవాణా సౌకర్యాలు[మార్చు]

వైధాన్‌కు సమీపంలోని రైల్వే స్టేషన్ పట్టణం నుండి 10.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తినగర్‌లో ఉంది.

"https://te.wikipedia.org/w/index.php?title=వైధాన్&oldid=3122069" నుండి వెలికితీశారు