Coordinates: 20°44′N 81°12′E / 20.73°N 81.2°E / 20.73; 81.2

బాలోద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలోద్
సంజరీ బాలోద్
పట్టణం
బాలోద్ is located in Chhattisgarh
బాలోద్
బాలోద్
Coordinates: 20°44′N 81°12′E / 20.73°N 81.2°E / 20.73; 81.2
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లాబాలోద్
Elevation
324 మీ (1,063 అ.)
Population
 (2011)
 • Total32,432
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
PIN
491226
Vehicle registrationCG

బాలోద్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బాలోద్ జిల్లాలో తండులా నది ఒడ్డున ఉన్న పట్టణం. బాలోద్ ధమ్తారి నుండి, 44 కి,మీ.దుర్గ్ నుండి 58 కి.మీ. దూరంలో ఉంది. బాలోద్‌లో ఒక కళాశాల, ఒక కోర్టు, ఒక సిహెచ్‌సి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్), జైలు ఉన్నాయి. పట్టణానికి సమీపంలో అనేక దేవాలయాలు ఉన్నాయి, వీటిలో గంగా మయ్యా దేవాలయం, సియాదేవి ఆలయం ముఖ్యమైనవి.

బాలోద్ 20°44′N 81°12′E / 20.73°N 81.2°E / 20.73; 81.2 వద్ద, [2] సముద్రమట్టం నుండి 324 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా[మార్చు]

2001 జనఘన ప్రకారం,[3] బాలోద్ జనాభా 21,044. జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. బాలోద్ సగటు అక్షరాస్యత 73%, ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ; 56% పురుషులు 44% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 13% 6 సంవత్సరాల లోపు వారు.

మూలాలు[మార్చు]

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. p. 18. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 16 సెప్టెంబరు 2021.
  2. Falling Rain Genomics, Inc - Balod
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=బాలోద్&oldid=3850455" నుండి వెలికితీశారు