బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°6′0″N 82°6′0″E మార్చు
పటం

బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
25 కోట జనరల్ గౌరెల్లా-పెండ్రా-మార్వాహి
26 లోర్మి జనరల్ ముంగేలి
27 ముంగేలి ఎస్సీ ముంగేలి
28 తఖత్‌పూర్ జనరల్ బిలాస్‌పూర్
29 బిల్హా జనరల్ బిలాస్‌పూర్
30 బిలాస్‌పూర్ జనరల్ బిలాస్‌పూర్
31 బెల్తారా జనరల్ బిలాస్‌పూర్
32 మాస్తూరి ఎస్సీ బిలాస్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1952 రేషమ్ లాల్ జంగ్డే భారత జాతీయ కాంగ్రెస్
1957
1962 డాక్టర్ చంద్రభన్ సింగ్
1967 అమర్ సింగ్ సహగల్
1971 రామ్ గోపాల్ తివారీ
1977 నిరంజన్ ప్రసాద్ కేశర్వాణి జనతా పార్టీ
1980 గోడిల్ ప్రసాద్ అనురాగి భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 ఖేలన్ రామ్ జంగ్డే భారత జాతీయ కాంగ్రెస్
1989 రేషమ్ లాల్ జంగ్డే భారతీయ జనతా పార్టీ
1991 ఖేలన్ రామ్ జంగ్డే భారత జాతీయ కాంగ్రెస్
1996 పున్నూలాల్ మోల్ భారతీయ జనతా పార్టీ
1998
1999
2004
2009 దిలీప్ సింగ్ జూడియో
2014 లఖన్ లాల్ సాహు
2019 [3] అరుణ్ సావో

మూలాలు[మార్చు]

  1. "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 4 December 2008. Retrieved 2008-11-22.
  2. "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2008-06-02. Archived from the original (PDF) on 2006-12-29. Retrieved 2008-11-23.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]