తోఖన్ సాహూ
Jump to navigation
Jump to search
తోఖన్ సాహూ (జననం 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికలలో బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The New Indian Express (10 June 2024). "Tokhan Sahu — from panchayat leader in '94 to minister in '24" (in ఇంగ్లీష్). Retrieved 10 June 2024.
- ↑ NDTV (10 June 2024). "Modi 3.0: 1st-Time MP Tokhan Sahu Sole Representation From Chhattisgarh". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ Andhrajyothy (9 June 2024). "ముచ్చటగా మూడోసారి కొలువైన మోదీ ప్రభుత్వం.. మంత్రులుగా 72 మంది". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
- ↑ EENADU (9 June 2024). "Modi 3.0: ప్రధానిగా 'మోదీ' మూడోసారి.. 72 మందితో మంత్రివర్గం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.