Jump to content

కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°18′0″N 81°30′0″E మార్చు
పటం

కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిని ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
56 సిహవా ఎస్టీ ధమ్తారి
59 సంజారి బలోడ్ జనరల్ బాలోద్
60 దొండి లోహరా ఎస్టీ బాలోద్
61 గుండర్‌దేహి జనరల్ బాలోద్
79 అంతఘర్ ఎస్టీ కాంకేర్
80 భానుప్రతాపూర్ ఎస్టీ కాంకేర్
81 కంకేర్ ఎస్టీ కాంకేర్
82 కేష్కల్ ఎస్టీ కొండగావ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1967 త్రిలోక్ష లాల్ ప్రియేంద్ర షా భారతీయ జనసంఘ్
1971 అరవింద్ నేతమ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 అఘన్ సింగ్ ఠాకూర్ జనతా పార్టీ
1980 అరవింద్ నేతమ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996 ఛబిల నేతం భారత జాతీయ కాంగ్రెస్
1998 సోహన్ పోటై భారతీయ జనతా పార్టీ
1999
2004
2009
2014 విక్రమ్ దేవ్ ఉసెండి
2019 మోహన్ మాండవి

2019 లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]
2019 లోక్‌సభ ఎన్నికలు: కంకేర్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ మోహన్ మాండవి[1] 5,46,233 47.12
భారత జాతీయ కాంగ్రెస్ బీరేష్ ఠాకూర్ 5,39,319 46.53
NOTA ఎవరు కాదు 26,713 2.3
స్వతంత్ర హరిసింగ్ సిడర్ 11,449 0.99
BSP శుభే సింగ్ దుర్వా 10,124 0.87
మెజారిటీ 6,914 0.59
మొత్తం పోలైన ఓట్లు 11,60,243 74.42
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.


వెలుపలి లంకెలు

[మార్చు]