రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 21°6′0″N 81°0′0″E |

రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 71 | పండరియా | జనరల్ | కబీర్‌ధామ్ |
| 72 | కవార్ధా | జనరల్ | కబీర్‌ధామ్ |
| 73 | ఖైరాగఢ్ | జనరల్ | రాజ్‌నంద్‌గావ్ |
| 74 | డోంగర్‌ఘర్ | ఎస్సీ | రాజ్‌నంద్‌గావ్ |
| 75 | రాజ్‌నంద్‌గావ్ | జనరల్ | రాజ్‌నంద్‌గావ్ |
| 76 | డోంగర్‌గావ్ | జనరల్ | రాజ్‌నంద్‌గావ్ |
| 77 | ఖుజ్జి | జనరల్ | రాజ్‌నంద్‌గావ్ |
| 78 | మోహ్లా-మన్‌పూర్ | ఎస్టీ | రాజ్‌నంద్‌గావ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| మధ్య ప్రదేశ్ లోని నియోజకవర్గం | ||
| 1957 | రాజా బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ||
| 1967 | పద్మావతి దేవి | |
| 1971 | రాంసహై పాండే | |
| 1977 | మదన్ తివారీ | జనతా పార్టీ |
| 1980 | శివేంద్ర బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | ధర్మపాల్ సింగ్ గుప్తా | భారతీయ జనతా పార్టీ |
| 1991 | శివేంద్ర బహదూర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1996 | అశోక్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
| 1998 | మోతీలాల్ వోరా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1999 | డాక్టర్ రమణ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| ఛత్తీస్‌గఢ్ లోని నియోజకవర్గం | ||
| 2004 | ప్రదీప్ గాంధీ | భారతీయ జనతా పార్టీ |
| 2007^ | దేవవ్రత్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2009 | మధుసూదన్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
| 2014 | అభిషేక్ సింగ్ | |
| 2019 | సంతోష్ పాండే [3] | |
| 2024[4] | ||
మూలాలు
[మార్చు]- ↑ "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 4 December 2008. Retrieved 23 November 2008.
- ↑ "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2 June 2008. Archived from the original (PDF) on 29 డిసెంబరు 2006. Retrieved 23 November 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Rajnandgaon". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.