ఖైరాగఢ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖైరాగఢ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Chhattisgarh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°25′12″N 80°58′48″E మార్చు
పటం

ఖైరాగఢ్ శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాజ్‌నంద్‌గావ్ జిల్లా, రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023
2022 (ఉప ఎన్నిక) యశోద నిలంబర్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్[3]
2018[4][5] దేవవ్రత్ సింగ్ జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్
2013[6] గిర్వార్ జంఘేల్ భారత జాతీయ కాంగ్రెస్
2008[7] కోమల్ జంగెల్ భారతీయ జనతా పార్టీ
2003[8] దేవవర్త్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్

2022 ఉప ఎన్నిక[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు
కాంగ్రెస్ యశోద నిలంబర్ వర్మ 87,879
బీజేపీ కోమల్ జంగెల్ 67,703
నోటా పైవేవీ లేవు 2,616
FDLP విప్లవ్ సాహు (చురన్) 2,412
స్వతంత్ర నితిన్ కుమార్ భండేకర్ 1,413
JCC నరేంద్ర సోని 1,222
మిగిలిన అభ్యర్థులు ~2,500
మెజారిటీ 20,176

2018[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు %
JCC దేవవ్రత్ సింగ్ 61,516 36
బీజేపీ కోమల్ జంగెల్ 60,646 36
కాంగ్రెస్ గిర్వార్ జంఘేల్ 31,811 19
స్వతంత్ర సర్జూ జంఘెల్ 4,060 2.5
నోటా పైవేవీ లేవు 3,068 2
శివసేన దినేష్ సింగ్ 1,775 1.2
మెజారిటీ 870 0.52
పోలింగ్ శాతం 1,70,621 84.56

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "New Maps of Assembly Constituency". ceochhattisgarh.nic.in. Retrieved 1 September 2021.
  3. The Hindu (16 April 2022). "Congress wins Khairagarh Assembly bypoll in Chhattisgarh" (in Indian English). Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.
  4. NDTV (2018). "Chhattisgarh Assembly Elections Seat Wise Results 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  5. India TV News (2018). "Chhattisgarh Seat Wise Results Full List of Constituency, Candidate, Party, Status Wise Result" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  6. "Chhattisgarh Assembly Election Results in 2013". elections.in. Retrieved 2020-06-26.
  7. "Chhattisgarh Assembly Election Results in 2008". elections.in. Retrieved 2020-06-26.
  8. "Chhattisgarh Assembly Election Results in 2003". elections.in. Retrieved 2020-06-26.