ఖర్సియా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఖర్సియా శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 21°59′24″N 83°6′0″E |

ఖర్సియా శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయగఢ్ జిల్లా, రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1977: లక్ష్మీ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: లక్ష్మీ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: లక్ష్మీ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989 (ఉప ఎన్నిక) : అర్జున్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1990: నందకుమార్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1993: నందకుమార్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1998: నందకుమార్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[3]
- 2003: నందకుమార్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[4]
- 2008: నందకుమార్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[5]
- 2013: ఉమేష్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[6]
- 2018: ఉమేష్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[7][8]
- 2023 :ఉమేష్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[9][10][11]
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2021.
- ↑ "New Maps of Assembly Constituency". ceochhattisgarh.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 September 2021.
- ↑ "Madhya Pradesh Assembly Election Results in 1998". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ "Chhattisgarh Assembly Election Results in 2003". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ "Chhattisgarh Assembly Election Results in 2008". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ "Chhattisgarh Assembly Election Results in 2013". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ NDTV (2018). "Chhattisgarh Assembly Elections Seat Wise Results 2018" (in ఇంగ్లీష్). the original నుండి 13 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2023.
- ↑ India TV News (2018). "Chhattisgarh Seat Wise Results Full List of Constituency, Candidate, Party, Status Wise Result" (in ఇంగ్లీష్). the original నుండి 13 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2023.
- ↑ India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 14 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 December 2023.
- ↑ బీబీసీ News తెలుగు (3 December 2023). "ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 - BBC News తెలుగు". the original నుండి 10 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2023.
- ↑ mint (3 December 2023). "Chhattisgarh Election Result 2023: Full list of winners from BJP and Congress" (in ఇంగ్లీష్). the original నుండి 10 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2023.