బలోడా బజార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలోడా బజార్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Chhattisgarh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°39′36″N 82°9′0″E మార్చు
పటం

బలోడా బజార్ శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బలోడా బజార్ జిల్లా, రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2003[3] గణేష్ శంకర్ బాజ్‌పాయ్ భారత జాతీయ కాంగ్రెస్
2008[4] లక్ష్మీ బాగెల్ భారతీయ జనతా పార్టీ
2013[5] జనక్ రామ్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
2018[6][7] ప్రమోద్ కుమార్ శర్మ జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్
2023[8][9] ట్యాంక్ రామ్ వర్మ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "New Maps of Assembly Constituency". ceochhattisgarh.nic.in. Retrieved 1 September 2021.
  3. "Chhattisgarh Assembly Election Results in 2003". elections.in. Retrieved 2020-06-26.
  4. "Chhattisgarh Assembly Election Results in 2008". elections.in. Retrieved 2020-06-26.
  5. "Chhattisgarh Assembly Election Results in 2013". elections.in. Retrieved 2020-06-26.
  6. NDTV (2018). "Chhattisgarh Assembly Elections Seat Wise Results 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  7. India TV News (2018). "Chhattisgarh Seat Wise Results Full List of Constituency, Candidate, Party, Status Wise Result" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  8. mint (3 December 2023). "Chhattisgarh Election Result 2023: Full list of winners from BJP and Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  9. India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.