2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 90 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు రెండు విడతలుగా తొలి విడత ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలకు న‌వంబ‌ర్ 7న, 70 స్థానాలకు నవంబరు 17వ తేదీలలో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఎన్నికల కౌటింగ్ డిసెంబరు 3న జరుగుతుంది. దీంతో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.[1]

ఛత్తీస్‌గఢ్ కు 2018 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా శాసనసభ పదవీకాలం 2024 జనవరి 3తో ముగియనుంది.[2]

షెడ్యూల్[మార్చు]

పోల్ ఈవెంట్ 1వ షెడ్యూల్ [3] 2వ షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ 2023 అక్టోబరు 13 2023 అక్టోబరు 21
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 2023 అక్టోబరు 20 2023 అక్టోబరు 30
నామినేషన్ పరిశీలన 2023 అక్టోబరు 21 2023 అక్టోబరు 31
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 2023 అక్టోబరు 23 2 2023 నవంబరు
పోల్ తేదీ 7 2023 నవంబరు 17 2023 నవంబరు
ఓట్ల లెక్కింపు తేదీ 2023 డిసెంబరు 3 2023 డిసెంబరు 3

పోలింగ్[మార్చు]

ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 7న జరగగా మొత్తం 71 శాతం ఓటింగ్‌ నమోదైంది.[4]

పార్టీలు & పొత్తులు[మార్చు]

కూటమి/పార్టీ జెండా చిహ్నం నాయకుడు పోటీ చేసిన సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్ భూపేష్ బాఘేల్ ప్రకటించాల్సి ఉంది
భారతీయ జనతా పార్టీ నారాయణ్ చందేల్ ప్రకటించాల్సి ఉంది
జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ అమిత్ జోగి ప్రకటించాల్సి ఉంది
బీఎస్పీ  +జీ.జీ.పి పొత్తు[5][6] బహుజన్ సమాజ్ పార్టీ హేమంత్ పోయాం 53 90
గోండ్వానా గణతంత్ర పార్టీ తులేశ్వర్ సింగ్ మార్కం 37
ఆమ్ ఆద్మీ పార్టీ కోమల్ హుపెండి ప్రకటించాల్సి ఉంది
సమాజ్ వాదీ పార్టీ ఓం ప్రకాష్ సాహు ప్రకటించాల్సి ఉంది
శివసేన అజయ్ శర్మ ప్రకటించాల్సి ఉంది
నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించాల్సి ఉంది

హామీలు[మార్చు]

కాంగ్రెస్[మార్చు]

  • అధికారంలోకి రాగానే కులగణన
  • ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తామని
  • 17.5 లక్షల మందికి ఇళ్లు కల్పిస్తామని
  • రైతు రుణాలను మాఫీ

అభ్యర్థులు[మార్చు]

జిల్లా నియోజకవర్గం
కాంగ్రెస్[7][8] బీజేపీ[9][10]
కొరియా 1 భరత్‌పూర్-సోన్‌హట్ (ఎస్.టి) కాంగ్రెస్ గులాబ్ సింగ్ కమ్రో బీజేపీ రేణుకా సింగ్
2 మనేంద్రగర్ కాంగ్రెస్ రమేష్ సింగ్ బీజేపీ శ్యామ్ బిహారీ జైస్వాల్
3 బైకుంత్‌పూర్ కాంగ్రెస్ అంబికా సింగ్ డియో బీజేపీ భయ్యాలాల్ రాజ్వాడే
సూరజ్‌పూర్ 4 ప్రేమ్‌నగర్ కాంగ్రెస్ ఖేల్సాయ్ సింగ్ బీజేపీ భూలాన్ సింగ్ మరావి
5 భట్గావ్ కాంగ్రెస్ పరాస్ నాథ్ రాజ్వాడే బీజేపీ లక్ష్మీ రాజ్‌వాడే
బలరాంపూర్ 6 ప్రతాపూర్ (ఎస్.టి) కాంగ్రెస్ రాజకుమారి మరావి బీజేపీ శకుంతలా సింగ్ పోర్తే
7 రామానుజ్‌గంజ్ (ఎస్.టి) కాంగ్రెస్ డా. అజయ్ టిర్కీ బీజేపీ రాంవిచార్ నేతమ్
8 సమ్రి కాంగ్రెస్ విజయ్ పైకార బీజేపీ ఉదేశ్వరి పైక్రా
సర్గుజా 9 లుంద్రా (ఎస్.టి) కాంగ్రెస్ డా. ప్రీతమ్ రామ్ బీజేపీ ప్రబోజ్ భింజ్
10 అంబికాపూర్ కాంగ్రెస్ TS సింగ్ డియో బీజేపీ
11 సీతాపూర్ (ఎస్.టి) కాంగ్రెస్ అమర్జీత్ భగత్ బీజేపీ రామ్ కుమార్ టోప్పో
జష్పూర్ 12 జశ్‌పూర్ (ఎస్.టి) కాంగ్రెస్ వినయ్ కుమార్ భగత్ బీజేపీ రైముని భగత్
13 కుంకురి (ఎస్.టి) కాంగ్రెస్ UD మింజ్ బీజేపీ విష్ణు డియో సాయ్
14 పాతల్‌గావ్ (ఎస్.టి) కాంగ్రెస్ రాంపుకర్ సింగ్ బీజేపీ గోమతి సాయి
రాయగఢ్ 15 లైలుంగా (ఎస్.టి) కాంగ్రెస్ విద్యావతి సిదర్ బీజేపీ సునీతి రాథియా
16 రాయగఢ్ కాంగ్రెస్ ప్రకాష్ శక్రజీత్ నాయక్ బీజేపీ ఓ.పి. చౌదరి
17 సారన్‌ఘర్ (SC) కాంగ్రెస్ ఉత్తరి జంగ్దే బీజేపీ శివకుమారి చౌహాన్
18 ఖర్సియా కాంగ్రెస్ ఉమేష్ పటేల్ బీజేపీ మహేష్ సాహు
19 ధరమ్‌జైగఢ్ (ఎస్.టి) కాంగ్రెస్ లాల్జీత్ సింగ్ రాథియా బీజేపీ హరిశ్చంద్ర రాథియా
కోర్బా 20 రాంపూర్ (ఎస్.టి) కాంగ్రెస్ ఫూల్ సింగ్ రాథియా బీజేపీ నకిరామ్ కన్వర్
21 కోర్బా కాంగ్రెస్ జై సింగ్ అగర్వాల్ బీజేపీ లఖన్‌లాల్ దేవాంగన్
22 కట్ఘోరా కాంగ్రెస్ పురుషోత్తం కన్వర్ బీజేపీ ప్రేమచంద్ర పటేల్
23 పాలి-తనఖర్ (ఎస్.టి) కాంగ్రెస్ దూలేశ్వరి సిదర్ బీజేపీ రామదయ ఉకే
గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా 24 మార్వాహి (ఎస్.టి) కాంగ్రెస్ డా. కె.కె.ధ్రువ్ బీజేపీ ప్రణవ్ కుమార్ మర్పచ్చి
25 కోట కాంగ్రెస్ అటల్ శ్రీవాస్తవ్ బీజేపీ ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్
ముంగేలి 26 లోర్మి కాంగ్రెస్ థానేశ్వర్ సాహు బీజేపీ అరుణ్ సావో
27 ముంగేలి (SC) కాంగ్రెస్ సంజిత్ బెనర్జీ బీజేపీ పున్నూలాల్ మోహలే
బిలాస్పూర్ 28 తఖత్‌పూర్ కాంగ్రెస్ డా. రష్మి ఆశిష్ సింగ్ బీజేపీ ధరమ్‌జీత్ సింగ్
29 బిల్హా కాంగ్రెస్ సియారామ్ కౌశిక్ బీజేపీ ధర్మలాల్ కౌశిక్
30 బిలాస్‌పూర్ కాంగ్రెస్ శైలేష్ పాండే బీజేపీ అమర్ అగర్వాల్
31 బెల్టారా కాంగ్రెస్ విజయ్ కేసర్వాణి బీజేపీ
32 మాస్తూరి (SC) కాంగ్రెస్ దిలీప్ లహరియా బీజేపీ కృష్ణముతి బండి
జాంజ్‌గిర్ చంపా జిల్లా 33 అకల్తారా కాంగ్రెస్ రాఘవేంద్ర సింగ్ బీజేపీ సౌరభ్ సింగ్
34 జాంజ్‌గిర్-చంపా కాంగ్రెస్ వ్యాస్ కశ్యప్ బీజేపీ నారాయణ్ చందేల్
35 శక్తి కాంగ్రెస్ చరణ్ దాస్ మహంత్ బీజేపీ ఖిలావాన్ సాహు
36 చంద్రపూర్ కాంగ్రెస్ రామ్ కుమార్ యాదవ్ బీజేపీ బహు రాణి సంయోగిత సింగ్ జుదేవ్
37 జైజైపూర్ కాంగ్రెస్ బాలేశ్వర్ సాహు బీజేపీ కృష్ణకాంత్ చంద్ర
38 పామ్‌గర్ (SC) కాంగ్రెస్ శేషరాజ్ హర్బన్స్ బీజేపీ సంతోష్ లాహ్రే
మహాసముంద్ 39 సరైపాలి (SC) కాంగ్రెస్ చతురి నంద్ బీజేపీ సరళ కొసరియా
40 బస్నా కాంగ్రెస్ దేవేందర్ బహదూర్ సింగ్ బీజేపీ సంపత్ అగర్వాల్
41 ఖల్లారి కాంగ్రెస్ ద్వారికాధీష్ యాదవ్ బీజేపీ అల్కా చంద్రకర్
42 మహాసముంద్ కాంగ్రెస్ డా. రష్మీ చంద్రకర్ బీజేపీ యోగేశ్వర్ రాజు సిన్హా
బలోడా బజార్ 43 బిలాయిగర్ (SC) కాంగ్రెస్ కవితా ప్రాణ్ లహరే బీజేపీ దినేష్లాల్ జగదే
44 కస్డోల్ కాంగ్రెస్ సందీప్ సాహు బీజేపీ
45 బలోడా బజార్ కాంగ్రెస్ శైలేష్ త్రివేది బీజేపీ ట్యాంక్ రామ్ వర్మ
46 భటపరా కాంగ్రెస్ ఇందర్ కుమార్ సావో బీజేపీ శివరతన్ శర్మ
రాయ్పూర్ 47 ధర్శివా కాంగ్రెస్ ఛాయా వర్మ బీజేపీ అనుజ్ శర్మ
48 రాయ్పూర్ సిటీ గ్రామీణ కాంగ్రెస్ పంకజ్ శర్మ బీజేపీ మోతీలాల్ సాహు
49 రాయ్‌పూర్ సిటీ వెస్ట్ కాంగ్రెస్ వికాస్ ఉపాధ్యాయ్ బీజేపీ రాజేష్ మునాత్
50 రాయ్‌పూర్ సిటీ నార్త్ కాంగ్రెస్ కుల్దీప్ జునేజా బీజేపీ పురందర్ మిశ్రా
51 రాయ్‌పూర్ సిటీ సౌత్ కాంగ్రెస్ మహంత్ రామ్ సుందర్ దాస్ బీజేపీ బ్రిజ్‌మోహన్ అగర్వాల్
52 అరంగ్ (SC) కాంగ్రెస్ శివకుమార్ దహరియా బీజేపీ గురు ఖుష్వంత్ సాహెబ్
53 అభన్‌పూర్ కాంగ్రెస్ ధనేంద్ర సాహు బీజేపీ ఇంద్రకుమార్ సాహు
గరియాబ్యాండ్ 54 రాజిమ్ కాంగ్రెస్ అమితేష్ శుక్లా బీజేపీ రోహిత్ సాహు
55 బింద్రావగఢ్ (ఎస్.టి) కాంగ్రెస్ జనక్ లాల్ ధ్రువ్ బీజేపీ గోవర్ధన్ రామ్ మాంఝీ
ధామ్తరి 56 సిహవా (ఎస్.టి) కాంగ్రెస్ అంబికా మార్కం బీజేపీ శ్రావణ మార్కం
57 కురుద్ కాంగ్రెస్ తారిణి చంద్రకర్ బీజేపీ అజయ్ చంద్రకర్
58 ధామ్తరి కాంగ్రెస్ ఓంకార్ సాహు బీజేపీ రణజన సాహు
బలోడ్ 59 సంజరి-బాలోడ్ కాంగ్రెస్ సంగీతా సిన్హా బీజేపీ రాకేష్ యాదవ్
60 దొండి లోహర (ఎస్.టి) కాంగ్రెస్ అనిలా భేదియా బీజేపీ దేవ్‌లాల్ హల్వా ఠాకూర్
61 గుండర్‌దేహి కాంగ్రెస్ కున్వర్ సింగ్ నిషాద్ బీజేపీ వీరేంద్ర సాహు
దుర్గ్ 62 పటాన్ కాంగ్రెస్ భూపేష్ బఘేల్ బీజేపీ విజయ్ బాగెల్
63 దుర్గ్ గ్రామీణ కాంగ్రెస్ తామ్రధ్వజ్ సాహు బీజేపీ లలిత్ చంద్రకర్
64 దుర్గ్ సిటీ కాంగ్రెస్ అరుణ్ వోరా బీజేపీ గజేంద్ర యాదవ్
65 భిలాయ్ నగర్ కాంగ్రెస్ దేవేంద్ర యాదవ్ బీజేపీ ప్రేంప్రకాష్ పాండే
66 వైశాలి నగర్ కాంగ్రెస్ ముఖేష్ చంద్రకర్ బీజేపీ రికేష్ సేన్
67 అహివారా (SC) కాంగ్రెస్ నిర్మల్ కొసరే బీజేపీ డోమన్ కోర్సెవాడ
బెమెతర 68 సజా కాంగ్రెస్ రవీంద్ర చౌబే బీజేపీ ఈశ్వర్ సాహు
69 బెమెతర కాంగ్రెస్ ఆశిష్ కుమార్ ఛబ్రా బీజేపీ
70 నవగఢ్ (SC) కాంగ్రెస్ గురు రుద్ర కుమార్ బీజేపీ దయాళ్‌దాస్ బాఘేల్
కబీర్ధామ్ 71 పండరియా కాంగ్రెస్ నీలకంఠ చంద్రవంశీ బీజేపీ భావా బోహ్రా
72 కవార్ధా కాంగ్రెస్ మహ్మద్ అక్బర్ బీజేపీ విజయ్ శర్మ
రాజ్‌నంద్‌గావ్ 73 ఖైరాఘర్ కాంగ్రెస్ యశోదా వర్మ బీజేపీ విక్రాంత్ సింగ్
74 డోంగర్‌ఘర్ (SC) కాంగ్రెస్ హర్షిత స్వామి బఘేల్ బీజేపీ వినోద్ ఖండేకర్
75 రాజ్‌నంద్‌గావ్ కాంగ్రెస్ గిరీష్ దేవాంగన్ బీజేపీ రమణ్ సింగ్
76 డోంగర్‌గావ్ కాంగ్రెస్ దళేశ్వర్ సాహు బీజేపీ భరత్ వర్మ
77 ఖుజ్జి కాంగ్రెస్ భోలా రామ్ సాహు బీజేపీ గీతా ఘసి సాహు
78 మోహ్లా-మన్‌పూర్ (ఎస్.టి) కాంగ్రెస్ ఇంద్రషా మాండవి బీజేపీ సంజీవ్ సాహా
కాంకర్ 79 అంతఘర్ (ఎస్.టి) కాంగ్రెస్ రూప్ సింగ్ పోటై బీజేపీ విక్రమ్ ఉసెండి
80 భానుప్రతాపూర్ (ఎస్.టి) కాంగ్రెస్ సావిత్రి మాండవి బీజేపీ గౌతమ్ ఉయికే
81 కాంకేర్ (ఎస్.టి) కాంగ్రెస్ శంకర్ ధూర్వే బీజేపీ ఆశారాం నేతమ్
కొండగావ్ 82 కేష్కల్ (ఎస్.టి) కాంగ్రెస్ సంత్ రామ్ నేతమ్ బీజేపీ నీలకంఠ టేకం
83 కొండగావ్ (ఎస్.టి) కాంగ్రెస్ మోహన్ మార్కం బీజేపీ లతా ఉసెండి
నారాయణపూర్ 84 నారాయణపూర్ (ఎస్.టి) కాంగ్రెస్ చందన్ కశ్యప్ బీజేపీ కేదార్ కశ్యప్
బస్తర్ 85 బస్తర్ (ఎస్.టి) కాంగ్రెస్ లఖేశ్వర్ బాగెల్ బీజేపీ మణిరామ్ కశ్యప్
86 జగదల్‌పూర్ కాంగ్రెస్ జితిన్ జైస్వాల్ బీజేపీ కిరణ్ సింగ్ దేవ్
87 చిత్రకోట్ (ఎస్.టి) కాంగ్రెస్ దీపక్ బైజ్ బీజేపీ వినాయక్ గోయల్
దంతేవాడ 88 దంతేవాడ (ఎస్.టి) కాంగ్రెస్ చవింద్ర మహేంద్ర కర్మ బీజేపీ చేతరం అరామి
బీజాపూర్ 89 బీజాపూర్ (ఎస్.టి) కాంగ్రెస్ విక్రమ్ మాండవి బీజేపీ మహేష్ గగడ
సుక్మా 90 కొంటా (ఎస్.టి) కాంగ్రెస్ కవాసి లఖ్మా బీజేపీ సోయం ముకా

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మూలం: [11][12]
నియోజకవర్గం విజేత ద్వితియ విజేత మార్జిన్
# పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
మనేంద్రగర్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా
1 భరత్‌పూర్-సోన్‌హట్ (ST) రేణుకా సింగ్ బీజేపీ 55,809 37.54 గులాబ్ కమ్రో ఐఎన్‌సీ 50,890 34.23 4919
2 మనేంద్రగర్ శ్యామ్ బిహారీ జైస్వాల్ బీజేపీ 48,503 48.19 రమేష్ సింగ్ వకీల్ ఐఎన్‌సీ 36,623 36.39 11880
కొరియా జిల్లా
3 బైకుంత్‌పూర్ భయ్యాలాల్ రాజ్వాడే బీజేపీ 66,866 48.21 అంబికా సింగ్ డియో ఐఎన్‌సీ 41,453 29.89 25413
సూరజ్‌పూర్ జిల్లా
4 ప్రేమ్‌నగర్ భూలాన్ సింగ్ మరాబి బీజేపీ 99,957 51.87గా ఉంది ఖేల్సాయ్ సింగ్ ఐఎన్‌సీ 66,667 34.59 33290
5 భట్గావ్ లక్ష్మీ రాజ్వాడే బీజేపీ 105,162 54.06 పరాస్ నాథ్ రాజ్వాడే ఐఎన్‌సీ 61,200 31.46 43962
బలరాంపూర్ జిల్లా
6 ప్రతాపూర్ (ST) శకుంతలా సింగ్ పోర్టీ బీజేపీ 83,796 43.59 రాజకుమారి శివభజన్ మరాబి ఐఎన్‌సీ 72,088 37.50 11708
7 రామానుజ్‌గంజ్ (ST) రాంవిచార్ నేతమ్ బీజేపీ 99,574 54.58 అజయ్ కుమార్ టిర్కీ ఐఎన్‌సీ 69,911 38.32 29663
8 సమ్రి ఉద్ధేశ్వరి పైక్రా బీజేపీ 83,483 45.53 విజయ్ పైక్రా ఐఎన్‌సీ 69,540 37.93 13943
సుర్గుజా జిల్లా
9 లుంద్రా (ST) ప్రబోధ్ మింజ్ బీజేపీ 87,463 52.82 ప్రీతమ్ రామ్ ఐఎన్‌సీ 63,335 38.25 24128
10 అంబికాపూర్ రాజేష్ అగర్వాల్ బీజేపీ 90,780 46.34 TS సింగ్ డియో ఐఎన్‌సీ 90,686 46.29 94
11 సీతాపూర్ (ST) రామ్‌కుమార్ టోప్పో బీజేపీ 83,088 50.36 అమర్జీత్ భగత్ ఐఎన్‌సీ 65,928 39.96 17160
జష్పూర్ జిల్లా
12 జష్పూర్ (ST) రేముని భగత్ బీజేపీ 89,103 49.21 వినయ్ భగత్ ఐఎన్‌సీ 71,458 39.47 17645
13 కుంకురి (ST) విష్ణు దేవ సాయి బీజేపీ 87,607 54.90 UD మింజ్ ఐఎన్‌సీ 62,063 38.90 25544
14 పాతల్‌గావ్ (ST) గోమతి సాయి బీజేపీ 82,320 45.87 రాంపుకర్ సింగ్ ఠాకూర్ ఐఎన్‌సీ 82,065 45.75 255
రాయ్‌ఘర్ జిల్లా
15 లైలుంగా (ST) విద్యావతి సిదర్ ఐఎన్‌సీ 84,666 48.20 సునీతి సత్యానంద్ రాథియా బీజేపీ 80,490 45.82 4176
16 రాయగఢ్ ఓంప్రకాష్ చౌదరి బీజేపీ 129,134 63.21 ప్రకాష్ శక్రజీత్ నాయక్ ఐఎన్‌సీ 64,691 31.66 64443
సారన్‌ఘర్-బిలాయిగర్ జిల్లా
17 సారంగర్ (SC) ఉత్తరి గణపత్ జంగ్డే INC 109,484 52.15 శివకుమారి శారదన్ చౌహాన్ బీజేపీ 79,789 38.01 29695
18 ఖర్సియా ఉమేష్ పటేల్ ఐఎన్‌సీ 100,988 53.74 మహేష్ సాహు బీజేపీ 79,332 42.22 21656
రాయ్‌ఘర్ జిల్లా
19 ధరమ్‌జైగఢ్ (ST) లాల్జీత్ సింగ్ రాథియా ఐఎన్‌సీ 90,493 49.18 హరిశ్చంద్ర రాథియా బీజేపీ 80,856 43.94 9637
కోర్బా జిల్లా
20 రాంపూర్ (ST) ఫూల్ సింగ్ రాథియా ఐఎన్‌సీ 93,647 53.11 నాంకీ రామ్ కన్వర్ బీజేపీ 70,788 40.14 22859
21 కోర్బా లఖన్ లాల్ దేవాంగన్ బీజేపీ 92,029 53.74 జై సింగ్ అగర్వాల్ ఐఎన్‌సీ 66,400 38.77 25629
22 కట్ఘోరా ప్రేమ్‌చంద్ పటేల్ బీజేపీ 73,680 45.19 పురుషోత్తం కన్వర్ ఐఎన్‌సీ 56,780 34.83 16900
23 పాలి-తనఖర్ (ST) తులేశ్వర్ హీరా సింగ్ మార్కం GGP 60,862 32.87 దూలేశ్వరి సిదర్ ఐఎన్‌సీ 60,148 32.48 714
గౌరెల-పెండ్రా-మార్వాహి జిల్లా
24 మార్వాహి (ST) ప్రణవ్ కుమార్ మర్పచి బీజేపీ 51,960 33.35 గులాబ్ రాజ్ JCC 39,882 25.6 12078
25 కోట అటల్ శ్రీవాస్తవ ఐఎన్‌సీ 73,479 44.95 ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ బీజేపీ 65,522 40.08 7957
ముంగేలి జిల్లా
26 లోర్మి అరుణ్ సావో బీజేపీ 75,070 48.00 థానేశ్వర్ సాహు ఐఎన్‌సీ 29,179 19.00 45891
27 ముంగేలి (SC) పున్నూలాల్ మోల్ బీజేపీ 85,429 50.00 సంజిత్ బెనర్జీ ఐఎన్‌సీ 73,648 43.00 11781
బిలాస్‌పూర్ జిల్లా
28 తఖత్పూర్ ధరమ్‌జీత్ సింగ్ బీజేపీ 90,978 51.00 డా.రష్మి ఆశిష్ సింగ్ ఐఎన్‌సీ 76,086 42.00 14892
29 బిల్హా ధర్మలాల్ కౌశిక్ బీజేపీ 100,346 47.00 సియారామ్ కౌశిక్ ఐఎన్‌సీ 91,389 43.00 8957
30 బిలాస్పూర్ అమర్ అగర్వాల్ బీజేపీ 83,022 58.00 శైలేష్ పాండే ఐఎన్‌సీ 54,063 38.00 28959
31 బెల్టారా సుశాంత్ శుక్లా బీజేపీ 79,528 48.00 విజయ్ కేసర్వాణి ఐఎన్‌సీ 62,565 38.00 16963
32 మాస్తూరి (SC) దిలీప్ లహరియా ఐఎన్‌సీ 95,497 47.00 డా.కృష్ణమూర్తి బండి బీజేపీ 75,356 37.00 20141
జాంజ్‌గిర్-చంపా జిల్లా
33 అకల్తారా రాఘవేంద్ర సింగ్ ఐఎన్‌సీ 80,043 47.00 సౌరభ్ సింగ్ బీజేపీ 57,285 34.00 22758
34 జాంజ్‌గిర్-చంపా వ్యాస్ కశ్యప్ ఐఎన్‌సీ 72,900 46.00 నారాయణ్ చందేల్ బీజేపీ 65,929 41.00 6971
శక్తి జిల్లా
35 శక్తి చరణ్ దాస్ మహంత్ ఐఎన్‌సీ 81,519 51.00 డా.ఖిలావన్ సాహు బీజేపీ 69,124 43.00 12395
36 చంద్రపూర్ రామ్ కుమార్ యాదవ్ ఐఎన్‌సీ 85,525 48.00 బహు రాణి సంయోగిత సింగ్ జుదేవ్ బీజేపీ 69,549 39.00 15976
37 జైజైపూర్ బాలేశ్వర్ సాహు ఐఎన్‌సీ 76,747 44.04 కృష్ణకాంత్ చంద్ర బీజేపీ 50,825 29.16 25922
జాంజ్‌గిర్-చంపా జిల్లా
38 పామ్‌గర్ (SC) శేషరాజ్ హర్బన్స్ ఐఎన్‌సీ 63,963 43.00 సంతోష్ లాహ్రే బీజేపీ 47,789 32.00 16174
మహాసముంద్ జిల్లా
39 సరైపాలి (SC) చతురి నంద్ ఐఎన్‌సీ 100,503 50.57 సరళ కొసరియా బీజేపీ 58,615 34.74 41888
40 బస్నా సంపత్ అగర్వాల్ బీజేపీ 108,871 57.80 దేవేందర్ బహదూర్ సింగ్ ఐఎన్‌సీ 72,078 38.27 36793
41 ఖల్లారి ద్వారికాధీష్ యాదవ్ ఐఎన్‌సీ 104,052 57.86 అల్కా చంద్రకర్ బీజేపీ 66,933 37.22 37119
42 మహాసముంద్ యోగేశ్వర్ రాజు సిన్హా బీజేపీ 84,594 51.00 డా.రష్మీ చంద్రకర్ బీజేపీ 68,442 42.00 16152
సారన్‌ఘర్-బిలాయిగర్ జిల్లా
43 బిలాయిగర్ (SC) కవితా ప్రాణ్ లహరే ఐఎన్‌సీ 81,647 38.00 డా. దినేష్లాల్ జగదే బీజేపీ 63,708 30.00 17939
బలోడా బజార్ జిల్లా
44 కస్డోల్ సందీప్ సాహు ఐఎన్‌సీ 136,362 50.21 ధనిరామ్ ధివర్ బీజేపీ 102,597 37.78 33765
45 బలోడా బజార్ తంక్రమ్ వర్మ బీజేపీ 108,381 49.00 శైలేష్ త్రివేది ఐఎన్‌సీ 93,635 43.00 14746
46 భటపర ఇందర్ కుమార్ సావో ఐఎన్‌సీ 94,066 49.00 శివరతన్ శర్మ బీజేపీ 82,750 43.00 11316
రాయ్పూర్ జిల్లా
47 ధర్శివా అనుజ్ శర్మ బీజేపీ 107,283 58.65 ఛాయా వర్మ ఐఎన్‌సీ 62,940 34.41 44343
48 రాయ్పూర్ సిటీ గ్రామీణ మోతీలాల్ సాహు బీజేపీ 113,032 54.98 పంకజ్ శర్మ ఐఎన్‌సీ 77,282 37.59 35750
49 రాయ్పూర్ సిటీ వెస్ట్ రాజేష్ మునాత్ బీజేపీ 98,938 60.35 వికాస్ ఉపాధ్యాయ్ ఐఎన్‌సీ 57,709 35.2 41229
50 రాయ్పూర్ సిటీ నార్త్ పురందర్ మిశ్రా బీజేపీ 54,279 48.26 కుల్దీప్ సింగ్ జునేజా ఐఎన్‌సీ 31,225 27.76 23054
51 రాయ్పూర్ సిటీ సౌత్ బ్రిజ్మోహన్ అగర్వాల్ బీజేపీ 109,263 69.48 మహంత్ రాంసుందర్ దాస్ ఐఎన్‌సీ 41,544 26.42 67719
52 అరంగ్ గురు ఖుష్వంత్ సాహెబ్ బీజేపీ 94,039 52.59 డా. శివకుమార్ దహరియా ఐఎన్‌సీ 77,501 43.34 16538
53 అభన్‌పూర్ ఇంద్ర కుమార్ సాహు బీజేపీ 93,295 52 ధనేంద్ర సాహు ఐఎన్‌సీ 77,742 43.33 15553
గరియాబంద్ జిల్లా
54 రజిమ్ రోహిత్ సాహు బీజేపీ 96,423 50.16 అమితేష్ శుక్లా ఐఎన్‌సీ 84,512 43.96 11911
55 బింద్రావగఢ్ (ST) జనక్ ధ్రువ ఐఎన్‌సీ 92,639 47.48 గోవర్ధన్ సింగ్ మాంఝీ బీజేపీ 91,823 47.06 816
ధమ్తరి జిల్లా
56 సిహవా (ST) అంబికా మార్కం ఐఎన్‌సీ 84,891 49.81 శ్రావణ మార్కం బీజేపీ 71,725 42.08 13166
57 కురుద్ అజయ్ చంద్రకర్ బీజేపీ 94,712 50.07 తర్ని నీలం చంద్రకర్ ఐఎన్‌సీ 86,622 45.79 8090
58 ధామ్తరి ఓంకార్ సాహు ఐఎన్‌సీ 88,544 48.44 రాజనా దీపేంద్ర సాహు బీజేపీ 85,938 47.02 2606
బలోద్ జిల్లా
59 సంజారి-బాలోడ్ సంగీతా సిన్హా ఐఎన్‌సీ 84,649 44.2 రాకేష్ కుమార్ యాదవ్ బీజేపీ 67,603 35.3 17046
60 దొండి లోహరా (ST) అనిలా భెండియా ఐఎన్‌సీ 102,762 56.43 దేవ్‌లాల్ ఠాకూర్ బీజేపీ 67,183 36.89 35579
61 గుండర్దేహి కున్వర్ సింగ్ నిషాద్ ఐఎన్‌సీ 103,191 50.35 వీరేంద్ర సాహు బీజేపీ 88,328 43.1 14863
దుర్గ్ జిల్లా
62 పటాన్ భూపేష్ బఘేల్ ఐఎన్‌సీ 95,438 51.91 విజయ్ బాగెల్ బీజేపీ 75,715 41.18 19723
63 దుర్గ్ గ్రామిన్ లలిత్ చంద్రకర్ బీజేపీ 87,175 52.52 తామ్రధ్వజ్ సాహు ఐఎన్‌సీ 70,533 42.5 16642
64 దుర్గ్ సిటీ గజేంద్ర యాదవ్ బీజేపీ 97,906 63.89 అరుణ్ వోరా ఐఎన్‌సీ 49,209 32.11 48697
65 భిలాయ్ నగర్ దేవేంద్ర యాదవ్ ఐఎన్‌సీ 54,405 48.47 ప్రేమ్ ప్రకాష్ పాండే బీజేపీ 53,141 47.34 1264
66 వైశాలి నగర్ రికేష్ సేన్ బీజేపీ 98,272 59.45 ముఖేష్ చంద్రకర్ ఐఎన్‌సీ 58,198 35.21 40074
67 అహివారా (SC) దోమన్‌లాల్ కోర్సేవాడ బీజేపీ 96,717 54.65 నిర్మల్ కోర్సే ఐఎన్‌సీ 71,454 40.38 25263
బెమెతర జిల్లా
68 సజా ఈశ్వర్ సాహు బీజేపీ 101,789 48.55 రవీంద్ర చౌబే ఐఎన్‌సీ 96,593 46.07 5196
69 బెమెతర దీపేష్ సాహు బీజేపీ 97,731 49.6 ఆశిష్ ఛబ్దా ఐఎన్‌సీ 88,597 44.97 9134
70 నవగఢ్ (SC) దయాల్‌దాస్ బాఘేల్ బీజేపీ 101,631 50.01 గురు రుద్ర కుమార్ ఐఎన్‌సీ 86,454 42.54 15177
కబీర్ధామ్ జిల్లా
71 పండరియా భావా బోహ్రా బీజేపీ 120,847 50.66 నీలు చంద్రవంశీ ఐఎన్‌సీ 94,449 39.59 26398
72 కవర్ధ విజయ్ శర్మ బీజేపీ 144,257 53.22 మహ్మద్ అక్బర్ ఐఎన్‌సీ 104,665 38.62 39592
ఖైరాఘర్-చుయిఖదాన్-గండై జిల్లా
73 ఖైరాఘర్ యశోదా వర్మ ఐఎన్‌సీ 89,704 49.26 విక్రాంత్ సింగ్ బీజేపీ 84,070 46.16 5,634
రాజ్‌నంద్‌గావ్ జిల్లా
74 దొంగగర్ (SC) హర్షిత స్వామి బఘేల్ ఐఎన్‌సీ 89,145 51.59 వినోద్ ఖండేకర్ బీజేపీ 74,778 43.27 14367
75 రాజ్‌నంద్‌గావ్ రమణ్ సింగ్ బీజేపీ 102,499 61.21 గిరీష్ దేవాంగన్ ఐఎన్‌సీ 57,415 34.29 45084
76 దొంగగావ్ దళేశ్వర్ సాహు ఐఎన్‌సీ 81,479 47.49 భరత్‌లాల్ వర్మ బీజేపీ 78,690 45.86 2789
77 ఖుజ్జి భోలారం సాహు ఐఎన్‌సీ 80,465 50.64 గీతా ఘాసి సాహు బీజేపీ 54,521 34.31 25944
మోహ్లా-మన్పూర్-అంబగర్ చౌకీ జిల్లా
78 మోహ్లా-మన్పూర్ ఇంద్రషా మాండవి ఐఎన్‌సీ 77,454 57.79 సంజీవ్ షా బీజేపీ 45,713 34.11 31741
కాంకేర్ జిల్లా
79 అంతఘర్ (ST) విక్రమ్ ఉసెండి బీజేపీ 59,547 42.21 రూప్ సింగ్ పోటై ఐఎన్‌సీ 35,837 25.40 23710
80 భానుప్రతాపూర్ (ST) సావిత్రి మనోజ్ మాండవి ఐఎన్‌సీ 83,931 50.63 గౌతమ్ ఉయికే బీజేపీ 52,999 31.97 30932
81 కాంకేర్ (ST) ఆశారాం నేతమ్ బీజేపీ 67,980 46.00 శంకర్ ధ్రువ్ ఐఎన్‌సీ 67,964 46.00 16
కొండగావ్ జిల్లా
82 కేష్కల్ (ఎస్టీ) నీలకంఠ టేకం బీజేపీ 77,438 45.00 సంత్ రామ్ నేతమ్ ఐఎన్‌సీ 71,878 42.00 5560
83 కొండగావ్ (ST) లతా ఉసెండి బీజేపీ 80,465 51.32 మోహన్ లాల్ మార్కం ఐఎన్‌సీ 61,893 39.47 18572
నారాయణపూర్ జిల్లా
84 నారాయణపూర్ (ST) కేదార్ నాథ్ కశ్యప్ బీజేపీ 69,110 48.22 చందన్ కశ్యప్ ఐఎన్‌సీ 49,580 34.76 19188
బస్తర్ జిల్లా
85 బస్తర్ (ST) లఖేశ్వర్ బాగెల్ ఐఎన్‌సీ 68,401 48.00 మణిరామ్ కశ్యప్ బీజేపీ 61,967 43.00 6434
86 జగదల్పూర్ కిరణ్ సింగ్ డియో బీజేపీ 90,336 55.00 జితిన్ జైస్వాల్ ఐఎన్‌సీ 60,502 37.00 29834
87 చిత్రకోట్ (ST) వినాయక్ గోయల్ బీజేపీ 63,954 44.00 దీపక్ బజ్ ఐఎన్‌సీ 55,584 38.00 8370
దంతేవాడ జిల్లా
88 దంతేవాడ (ST) చైత్రం ఆటామి బీజేపీ 57,739 43.00 కె.చవీంద్ర మహేంద్ర కర్మ ఐఎన్‌సీ 40,936 30.00 16803
బీజాపూర్ జిల్లా
89 బీజాపూర్ (ST) విక్రమ్ మాండవి ఐఎన్‌సీ 35,739 44.00 మహేష్ గగ్డా బీజేపీ 33,033 41.00 2706
సుక్మా జిల్లా
90 కొంటా (ST) కవాసి లఖ్మా ఐఎన్‌సీ 32,776 31.00 సోయం ముకా బీజేపీ 30,795 29.00 1981

మూలాలు[మార్చు]

  1. India Today (9 October 2023). "Chhattisgarh votes in 2 phases on November 7, 17" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  2. Eenadu (4 December 2023). "భాజపా తీన్‌మార్‌". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  3. India Today (9 October 2023). "Chhattisgarh votes in 2 phases on November 7, 17" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  4. Sakshi (8 November 2023). "మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్‌". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  5. "Chhattisgarh Assembly polls: Bahujan Samaj Party & Gondwana Gantantra Party form alliance". The Economic Times. 2023-09-26. ISSN 0013-0389. Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.
  6. PTI (2023-09-25). "Chhattisgarh Assembly polls: BSP, Gondwana Gantantra Party announce alliance". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.
  7. "Congress announces first list of 30 candidates for Chhattisgarh election". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-15. Retrieved 2023-10-19.
  8. "Congress announces second list for Chhattisgarh, drops 10 sitting MLAs". The Hindu (in ఇంగ్లీష్). 2023-10-18. Retrieved 2023-10-19.
  9. "Eye on polls later this year,". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-17. Retrieved 2023-08-17.
  10. "Chhattisgarh elections: BJP releases second list of 64 candidates. Check full list". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-11.
  11. mint (3 December 2023). "Chhattisgarh Election Result 2023: Full list of winners from BJP and Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  12. India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.