యశోదా వర్మ
స్వరూపం
యశోద వర్మ | |
---|---|
ఛత్తీస్ ఘడ్ | |
In office 2022–ప్రస్తుతం | |
అంతకు ముందు వారు | దావత్ సింగ్ |
నియోజకవర్గం | ఖైరాగడ్ శాసనసభ నియోజకవర్గం |
మెజారిటీ | 20,000 |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1986 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
నివాసం | రాయ్ పూర్ |
యశోద నిలంబర్ వర్మ ఖైరాగఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈమె కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు.[1][2]
జననం
[మార్చు]1986లో లోధి గ్రామంలో యశోద వర్మ జన్మించింది.[3][4]
రాజకీయ జీవితం
[మార్చు]యశోద 2022 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దేవవ్రత్ సింగ్ మరణం తర్వాత అనివార్యమైన ఉప ఎన్నికలో విజయం సాధించారు.[1] పోలైన మొత్తం ఓట్లలో 1,65,407 ఓట్లు; బీజేపీ అభ్యర్థి కోమల్ జంఘెల్ 67524; కాంగ్రెస్ అభ్యర్థి యశోదా వర్మకు 87,690; JCCJ అభ్యర్థి నరేంద్ర సోనీకి 1,218 ఓట్లు వచ్చాయి; 2,480 మంది నోటాకు ఓటు వేశారు.[2]
- ↑ 1.0 1.1 Diwan, Sandeep. "खैरागढ़ उपचुनाव में कांग्रेस की जीत, यशोदा वर्मा ने 20 हजार मतों से BJP प्रत्याशी कोमल जंघेल को हराया". Live Hindustan (in hindi). Retrieved 2022-12-19.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 2.0 2.1 Mallick, Avdhesh. "Congress' Yashoda Verma wins Khairagarh assembly seat by margin of 20,000 votes". The Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-12-19.
- ↑ "Lodhi politics in Khairagarh, C.G."
- ↑ "Candidate Details". Election Commission of India. Retrieved 2022-12-19.