రవీంద్ర చౌబే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీంద్ర చౌబే

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 డిసెంబర్ 2018
ముందు అజయ్ చంద్రకర్

వ్యవసాయం, పశుసంవర్ధక & మత్స్య శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 డిసెంబర్ 2018
ముందు బ్రిజ్‌మోహన్ అగర్వాల్

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
21 జులై 2022
ముందు టి. ఎస్. సింగ్ డియో

జలవనరుల మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 డిసెంబర్ 2018
ముందు బ్రిజ్‌మోహన్ అగర్వాల్

పదవీ కాలం
5 జనవరి 2009 – 11 డిసెంబర్ 2013
ముందు మహేంద్ర కర్మ
తరువాత టి. ఎస్. సింగ్ డియో

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-28) 1957 మే 28 (వయసు 66)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
మూలం https://cgvidhansabha.gov.in/hindi_new/bio/pminister_current.htm

రవీంద్ర చౌబే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి భూపేష్ బాఘేల్ మంత్రివర్గంలో వ్యవసాయ & పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

రవీంద్ర చౌబే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచ్ చేసి అవిభక్త మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, అజిత్ జోగి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.

రవీంద్ర చౌబే ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికై  ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా,  2009, 2013 ఎన్నికల్లో గెలిచి రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు.  

మూలాలు[మార్చు]

  1. The Wire (8 December 2023). "Chhattisgarh: Ravindra Choubey Gets Singh Deo's Panchayat and Rural Development Ministry". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.