బ్రిజ్‌మోహన్ అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రిజ్‌మోహన్ అగర్వాల్

మంత్రి
పదవీ కాలం
13 డిసెంబర్ 2023 – 19 జూన్ 2024
ముందు టి.ఎస్. సింగ్‌ డియో

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
డిసెంబర్ 2008
నియోజకవర్గం రాయ్‌పూర్ సిటీ సౌత్
పదవీ కాలం
1990 – 2008
ముందు స్వరూప్‌చంద్ జైన్
తరువాత నియోజకవర్గాన్ని రద్దు చేశారు
నియోజకవర్గం రాయ్‌పూర్ టౌన్

వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, ఆయకట్, జలవనరులు శాఖ మంత్రి
పదవీ కాలం
9 డిసెంబర్ 2013 – 11 డిసెంబర్ 2018
ముందు చంద్ర శేఖర్ సాహు
తరువాత రవీంద్ర చౌబే

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
22 డిసెంబర్ 2008 – 11 డిసెంబర్ 2013
ముందు అజయ్ చంద్రకర్
తరువాత అజయ్ చంద్రకర్

పబ్లిక్ వర్క్స్, పాఠశాల విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
8 డిసెంబర్ 2008 – 8 డిసెంబర్ 2013
ముందు రాజేష్ మునాత్
తరువాత రాజేష్ మునాత్

సంస్కృతి , పర్యాటక శాఖ మంత్రి
పదవీ కాలం
7 డిసెంబర్ 2003 – 8 డిసెంబర్ 2013
ముందు దనేంద్ర సాహు

క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
11 ఫిబ్రవరి 2006 – 7 డిసెంబర్ 2008
తరువాత లతా ఉసెండి

రెవెన్యూ , విపత్తు నిర్వహణ పునరావాసం, చట్టం & శాసనసభ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
18 జూన్ 2005 – 7 డిసెంబర్ 2008
ముందు నాంకీ రామ్ కన్వర్
తరువాత అమర్ అగ్రవాల్

హోం వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
7 డిసెంబర్ 2003 – 18 జూన్ 2005
ముందు నందకుమార్ పటేల్
తరువాత రామ్ విచార్ నేతమ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-05-01) 1959 మే 1 (వయసు 65)
రాయ్‌పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం, (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశంలో ఉంది)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం శంకర్ నగర్, రాయ్‌పూర్
పూర్వ విద్యార్థి పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ

బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నుండి రాయ్‌పూర్ సిటీ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1][2][3]

ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
  3. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - RAIPUR". Retrieved 31 July 2024.