రామ్ విచార్ నేతమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంవిచార్ నేతమ్
రామ్ విచార్ నేతమ్


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
30 జూన్ 2016 – 29 జూన్ 2022
ముందు నంద్ కుమార్ సాయి
తరువాత రంజీత్ రంజన్
నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్

జలవనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
18 ఫిబ్రవరి 2012 – 10 డిసెంబర్ 2013
ముందు హేమచంద్ యాదవ్
తరువాత బ్రిజ్‌మోహన్ అగర్వాల్

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
22 డిసెంబర్ 2008 – 18 ఫిబ్రవరి 2012
ముందు అజయ్ చంద్రకర్
తరువాత హేమచంద్ యాదవ్

హోం వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
18 జూన్ 2005 – 8 డిసెంబర్ 2008
ముందు బ్రిజ్‌మోహన్ అగర్వాల్
తరువాత నాంకీ రామ్ కన్వర్

ఎస్సీ, ఎస్టీ. ఓబిసి & మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
8 డిసెంబర్ 2003 – 18 జూన్ 2005
ముందు మాధవ్ సింగ్ ధృవ్
తరువాత కేదార్ కశ్యప్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 – 2013
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
తరువాత బృహస్పత్ సింగ్
నియోజకవర్గం రామానుజ్‌గంజ్
పదవీ కాలం
2000 – 2008
ముందు రామ్ విచార్ నేతమ్
తరువాత నియోజకవర్గం రద్దు చేయబడింది
నియోజకవర్గం పాల్

మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలం
1990 – 2000
ముందు దేవసాయి
తరువాత రామ్ విచార్ నేతమ్
నియోజకవర్గం పాల్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-01) 1961 మార్చి 1 (వయసు 63)
సనావాల్ , ఛత్తీస్‌గఢ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రామ్లోచన్ నేతమ్,జీర్హులియా
జీవిత భాగస్వామి పుష్ప నేతం ( వివాహం 1987)
సంతానం 2 కుమార్తెలు

రామ్ విచార్ నేతమ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాంవిచార్ నేతమ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2003 నుండి 2013 వరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసి 2015లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, 2016లో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీకి కో-ఇంఛార్జిగా నియమితుడయ్యాడు. ఆయన 2016 జూన్ 30 నుండి 2022 జూన్ 29 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.[2]

రాంవిచార్ నేతమ్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రామానుజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, కొత్తగా ఎన్నికైన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా 2023 డిసెంబరు 17న ప్రమాణ స్వీకారం చేశాడు.[3] ఆయన 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. The Economic Times (3 June 2016). "Ramvichar Netam , Chhaya Verma elected to Rajya Sabha from Chhattisgarh". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  3. ABP News (17 December 2023). "BJP MLA Ramvichar Netam Appointed Pro-Tem Speaker Of Chhattisgarh Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
  4. The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
  5. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.