ఖల్లారి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఖల్లారి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 21°6′0″N 82°17′24″E |

ఖల్లారి శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మహాసముంద్ జిల్లా, మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఈ నియోజకవర్గంలో మొత్తం 1,99,188 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 98,559 మంది పురుషులు, 1,00,621 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2018 ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో 83.25%, 2013లో 84.19%, 2008లో 74.92% ఓటింగ్ నమోదైంది.
2013లో బీజేపీ అభ్యర్థి చున్నీ లాల్ సాహు 5,999 ఓట్ల (3.9%) మెజారిటీతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్లలో చున్నీ లాల్ సాహు 38.1% సాధించాడు.
2008 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ స్థానాన్ని 22,505 ఓట్ల (18.16%) తేడాతో గెలుచుకుంది, మొత్తం పోలైన ఓట్లలో 53.33% నమోదు చేసింది.[3]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 2003[4] | ప్రీతం సింగ్ దివాన్ | భారతీయ జనతా పార్టీ |
| 2008[5] | పరేష్ బాగ్‌బహ్రా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2013[6] | చున్నీ లాల్ సాహు | భారతీయ జనతా పార్టీ |
| 2018[7][8] | ద్వారికాధీష్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2023[9][10][11] | ప్రీతం సింగ్ దివాన్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 February 2021.
- ↑ "New Maps of Assembly Constituency". ceochhattisgarh.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 September 2021.
- ↑ English Jagran (28 September 2023). "Khallari Assembly Election 2023: Congress To Try Its Luck For Third Time In The Key Constituency Against BJP's Stronghold" (in ఇంగ్లీష్). the original నుండి 24 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2023.
- ↑ "Chhattisgarh Assembly Election Results in 2003". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ "Chhattisgarh Assembly Election Results in 2008". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ "Chhattisgarh Assembly Election Results in 2013". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-26.
- ↑ NDTV (2018). "Chhattisgarh Assembly Elections Seat Wise Results 2018" (in ఇంగ్లీష్). the original నుండి 13 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2023.
- ↑ India TV News (2018). "Chhattisgarh Seat Wise Results Full List of Constituency, Candidate, Party, Status Wise Result" (in ఇంగ్లీష్). the original నుండి 13 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 October 2023.
- ↑ India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 14 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 December 2023.
- ↑ బీబీసీ News తెలుగు (3 December 2023). "ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 - BBC News తెలుగు". the original నుండి 10 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2023.
- ↑ mint (3 December 2023). "Chhattisgarh Election Result 2023: Full list of winners from BJP and Congress" (in ఇంగ్లీష్). the original నుండి 10 December 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 December 2023.