చున్నీ లాల్ సాహు
స్వరూపం
చున్నీ లాల్ సాహు | |||
రాయ్‌పూర్
| |||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | చందూ లాల్ సాహు | ||
---|---|---|---|
తరువాత | రూప్ కుమారి చౌదరి | ||
నియోజకవర్గం | మహాసముంద్ | ||
పదవీ కాలం 9 డిసెంబర్ 2013 – 11 డిసెంబర్ 2018 | |||
ముందు | పరేష్ బగ్బహరా | ||
తరువాత | ద్వారికాధీష్ యాదవ్ | ||
నియోజకవర్గం | ఖల్లారి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మోంగ్రాపాలి, మహాసముంద్, మధ్యప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశం) | 1968 సెప్టెంబరు 22||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | సుఖరామ్ సాహు, బిందాబాయి సాహు | ||
జీవిత భాగస్వామి | సీమా సాహు | ||
సంతానం | 1 కొడుకు & 1 కూతురు | ||
నివాసం | రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యవసాయం | ||
మూలం | [1] |
చున్నీ లాల్ సాహు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]చున్నీలాల్ సాహు 2013లో అకల్తారా అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికై అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి ఆయన పదవికి రాజీనామా చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ News18 (23 May 2019). "Mahasamund Election Results 2019 Live Updates: Chunni Lal Sahu of BJP Wins" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ CNBCTV18 (14 March 2024). "Lok Sabha election 2024: Sitting BJP MPs who did not get ticket this time - CNBC TV18" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (12 December 2018). "Chhattisgarh election results 2018: Complete list of winning candidates". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.