మార్వాహి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మార్వాహి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
| జిల్లా | గౌరెల్లా-పెండ్రా-మార్వాహీ |
| లోక్‌సభ నియోజకవర్గం | కోర్బా |
మార్వాహి శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 23°0′36″N 82°3′0″E |

మార్వాహి శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గౌరెల్లా-పెండ్రా-మార్వాహీ జిల్లా, కోర్బా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ | ||
|---|---|---|---|---|
| 2003 | అజిత్ జోగి | కాంగ్రెస్ | ||
| 2008 | ||||
| 2013 | అమిత్ జోగి | |||
| 2018 | అజిత్ జోగి | జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్[2][3] | ||
| 2020 | కృష్ణ కుమార్ ధ్రువ్ | కాంగ్రెస్ [4] | ||
మూలాలు
[మార్చు]- ↑ PTI (2020-11-10). "Chhattisgarh bypoll | Congress wins Marwahi seat". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-13.
- ↑ Financialexpress (11 December 2018). "Marwahi election result: Ajit Jogi vs Gulab Singh Raj vs Archana Porte, check winner of this Chhattisgarh Assembly seat" (in ఇంగ్లీష్). Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Times Now News (12 December 2018). "Marwahi Assembly Election Result: Janta Congress Chhattisgarh (J)'s AJIT JOGI won by 46462 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Outlook (10 November 2020). "Chattisgarh Bypolls: Congress Wins Marwahi Assembly Seat". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
