ఓ.పి. చౌదరి
ఓం ప్రకాష్ చౌదరి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 22 డిసెంబర్ 2023 | |||
గవర్నరు | బిశ్వభూషణ్ హరిచందన్ | ||
---|---|---|---|
ముందు |
| ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం | |||
ముందు | ప్రకాష్ నాయక్ | ||
నియోజకవర్గం | రాయ్‌గఢ్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బయాంగ్, రాయగఢ్, ఛత్తీస్‌గఢ్ | 1981 జూన్ 2||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | డా. అదితి పటేల్ | ||
పూర్వ విద్యార్థి | పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ |
ఓ.పి. చౌదరి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్, రాజకీయ నాయకుడు. ఆయన తొలిసారి రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఓ.పి. చౌదరి రాయ్‌పూర్ కలెక్టర్ పదవికి రాజీనామా చేసి 2018లో రమణ్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్సియా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమేష్ పటేల్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023 ఎన్నికల్లో రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకాష్ శక్రజీత్ నాయక్ పై 64,443ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి[2] 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ ABP News (22 December 2023). "कोई IAS अफसर, तो कोई रहा मंत्रियों का PA, जानें साय कैबिनेट के नए मिनिस्टर्स के बारे में" (in హిందీ). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.