Jump to content

విష్ణుదేవ్ సాయ్ మంత్రివర్గం

వికీపీడియా నుండి
విష్ణుదేవ్ సాయ్ మంత్రివర్గం

ఛత్తీస్‌గఢ్ 6వ మంత్రిమండలి
రూపొందిన తేదీ2023 డిసెంబరు 13
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
గవర్నర్బిశ్వభూషణ్ హరిచందన్
ముఖ్యమంత్రివిష్ణుదేవ్ సాయ్‌
ఉపముఖ్యమంత్రిఅరుణ్ సావో
విజయ్ శర్మ
పార్టీలు  బిజెపి
సభ స్థితిమెజారిటీ
54 / 90 (60%)
ప్రతిపక్ష పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ప్రతిపక్ష నేతచరణ్ దాస్ మహంత్
చరిత్ర
ఎన్నిక(లు)2023
క్రితం ఎన్నికలు2018
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతబాఘేల్ మంత్రివర్గం

విష్ణుదేవ్ సాయ్ మంత్రివర్గం, 2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల తరువాత విష్ణుదేవ్ సాయ్‌ ఛత్తీస్‌గఢ్ నాల్గవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత ఏర్పడిన మంత్రివర్గం.[1][2][3]

మంత్రుల జాబితా

[మార్చు]
మంత్రి పోర్ట్‌ఫోలియో నియోజకవర్గం పదవీకాలం పార్టీ
నుండి వరకు
ముఖ్యమంత్రి
విష్ణుదేవ్ సాయ్
  • సాధారణ పరిపాలన
  • గనుల తవ్వకం
  • శక్తి
  • ప్రజా సంబంధాల
  • వాణిజ్య పన్నులు (ఎక్సైజ్)
  • రవాణా
  • ఇతర శాఖలను ఏ మంత్రికి కేటాయించలేదు
కుంకురి 2023 డిసెంబరు 13 ప్రస్తుతం బీజేపీ
ఉపముఖ్యమంత్రి
అరుణ్ సావో
  • పబ్లిక్ వర్క్స్
  • పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్
  • చట్టం & శాసన వ్యవహారాలు
  • అర్బన్ అడ్మినిస్ట్రేషన్
లోర్మి 2023 డిసెంబరు 13 ప్రస్తుతం బీజేపీ
విజయ్ శర్మ
  • హోం వ్యవహారాలు, జైలు
  • పంచాయతీ, గ్రామీణాభివృద్ధి
  • సాంకేతిక విద్య, ఉపాధి
  • శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాలు
కవార్ధా 2023 డిసెంబరు 13 ప్రస్తుతం బీజేపీ
కేబినెట్ మంత్రులు
బ్రిజ్‌మోహన్ అగర్వాల్
  • పాఠశాల విద్య
  • ఉన్నత విద్య
  • పర్యాటకం, సంస్కృతి
  • పార్లమెంటరీ వ్యవహారాలు
  • ధార్మిక్ న్యాస్ (రిలిజియస్ ట్రస్ట్) మరియు ధర్మసేవ
రాయ్‌పూర్ సిటీ సౌత్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
రాంవిచార్ నేతమ్
  • వ్యవసాయ అభివృద్ధి
  • రైతు సంక్షేమం
  • షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి
  • షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి
  • ఇతర వెనుకబడిన తరగతులు (OBC)
  • మైనారిటీ అభివృద్ధి
రామానుజ్‌గంజ్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
దయాల్‌దాస్ బాఘేల్
  • ఆహారం & పౌర సరఫరాలు
  • వినియోగదారుల రక్షణ
నవగఢ్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
కేదార్ కశ్యప్
  • అటవీ, వాతావరణ మార్పు
  • నీటి వనరులు
  • సహకార శాఖ
నారాయణపూర్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
లఖన్‌లాల్ దేవాంగన్
  • వాణిజ్యం మరియు పరిశ్రమ
  • శ్రమ
కోర్బా 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
శ్యామ్ బిహారీ జైస్వాల్
  • ప్రజారోగ్యం మరియు కుటుంబ సంక్షేమం
  • వైద్య విద్య
  • ఇరవై పాయింట్ల అమలు విభాగం
మనేంద్రగర్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
ఓ.పి. చౌదరి
  • ఆర్ధిక
  • వాణిజ్య పన్ను
  • హౌసింగ్, పర్యావరణం
  • ప్రణాళిక
  • ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
రాయగఢ్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
ట్యాంక్ రామ్ వర్మ
  • క్రీడలు, యువజన సంక్షేమం
  • రాబడి
  • విపత్తూ నిర్వహణ
బలోడా బజార్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ
లక్ష్మీ రాజ్‌వాడే
  • స్త్రీ, శిశు అభివృద్ధి
  • సామాజిక సంక్షేమం
భట్గావ్ 2023 డిసెంబరు 22 ప్రస్తుతం బీజేపీ

Source:[4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. Andhrajyothy (22 December 2023). "Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం నేడు". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  3. The New Indian Express (22 December 2023). "Chhattisgarh cabinet expansion: Nine BJP MLAs sworn in as ministers". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
  4. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.