Jump to content

లక్ష్మీ రాజ్‌వాడే

వికీపీడియా నుండి
లక్ష్మీ రాజ్‌వాడే

స్త్రీ, శిశు అభివృద్ధి & సామాజిక సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 డిసెంబర్ 2023

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
డిసెంబర్ 2008
నియోజకవర్గం భట్గావ్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1992
వీర్‌పూర్, సూరజ్‌పూర్ జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం

(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశంలో ఉంది)

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఠాకూర్ ప్రసాద్ రాజ్‌వాడే
నివాసం బీర్‌పూర్ గ్రామం, సిల్ఫిలి, సూరజ్‌పూర్ జిల్లా

లక్ష్మీ రాజ్‌వాడే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మొదటిసారి భట్గావ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

లక్ష్మీ రాజ్‌వాడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా, ఆ తరువాత బిజెపి మహిళా మోర్చా సూరజ్‌పూర్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేసి 2023 ఎన్నికల్లో భట్గావ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరాస్ నాథ్ రాజ్వాడేపై 43962 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  3. ABP News (22 December 2023). "कोई IAS अफसर, तो कोई रहा मंत्रियों का PA, जानें साय कैबिनेट के नए मिनिस्टर्स के बारे में" (in హిందీ). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  4. India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  5. The Times of India (22 December 2023). "At 31, Laxmi Rajwade is the youngest minister in Chhattisgarh". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.