ఛత్తీస్‌గఢ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికలు Turnout 69.39% ( 14.10%)
ఛత్తీస్‌గఢ్ లో 2014లో రాష్ట్రంలోని 11 లోకసభ స్థానాలకు 2014 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2014 ఏప్రిల్ 10, 17, 24 తేదీలలో మూడు దశల్లో జరిగాయి. ఫలితంగా 11 స్థానాలకు గాను 10 స్థానాల్లో బిజెపి గెలుపొందింది, కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో 2014 భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు
రాజకీయ పార్టీ
గెలిచిన సీట్లు
సీట్ల మార్పు
బిజెపి
10
కాంగ్రెస్
1
మొత్తం
11
క్రమసంఖ్య
నియోజకవర్గం
పోలింగ్ శాతం%
ఎన్నికైన ఎంపీ పేరు
అనుబంధ పార్టీ
మార్జిన్
1
సర్గుజా
77.96
కమలభన్ సింగ్ మరాబి
భారతీయ జనతా పార్టీ
1,47,236
2
రాయగఢ్
76.60
విష్ణు దేవ సాయి
భారతీయ జనతా పార్టీ
2,16,750
3
జాంజ్‌గిర్-చంపా
61.54
కమలా దేవి పాట్లే
భారతీయ జనతా పార్టీ
1,74,961
4
కోర్బా
73.95
బన్షీలాల్ మహతో
భారతీయ జనతా పార్టీ
4,265
5
బిలాస్పూర్
63.07
లఖన్ లాల్ సాహు
భారతీయ జనతా పార్టీ
1,76,436
6
రాజ్‌నంద్‌గావ్
74.04
అభిషేక్ సింగ్
భారతీయ జనతా పార్టీ
2,35,911
7
దుర్గ్
67.94
తామ్రధ్వజ్ సాహు
భారత జాతీయ కాంగ్రెస్
16,848
8
రాయ్పూర్
65.68
రమేష్ బైస్
భారతీయ జనతా పార్టీ
1,71,646
9
మహాసముంద్
74.61
చందూలాల్ సాహు (చందు భయ్యా)
భారతీయ జనతా పార్టీ
1,217
10
బస్తర్
59.32
దినేష్ కశ్యప్
భారతీయ జనతా పార్టీ
1,24,359
11
కాంకర్
70.22
విక్రమ్ ఉసెండి
భారతీయ జనతా పార్టీ
35,158