త్రిపుర ముఖ్యమంత్రుల జాబితా
Jump to navigation
Jump to search
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది.
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా
[మార్చు]సంఖ్య | ఫోటో | పేరు | నియోజకవర్గం | పదవీకాలం[1] | అసెంబ్లీ
(ఎన్నికలు) |
పార్టీ | |||
---|---|---|---|---|---|---|---|---|---|
1 | సచిన్ద్ర లాల్ సింగ్ | అగర్తలా సదర్ II | 1 జూలై 1963 | 1971 నవంబరు 1 | 8 సంవత్సరాలు, 123 రోజులు | 1వ
(1963) |
కాంగ్రెస్ పార్టీ | ||
2వ
(1967) | |||||||||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1971 నవంబరు 1 | 1972 మార్చి 20 | 140 రోజులు | – | N/A | ||
2 | సుఖమోయ్ సేన్ గుప్తా | అగర్తలా టౌన్ III | 1972 మార్చి 20 | 1977 మార్చి 31 | 5 సంవత్సరాలు, 11 రోజులు | 3వ
(1972) |
కాంగ్రెస్ పార్టీ | ||
3 | ప్రఫుల్ల కుమార్ దాస్ | బముటియా | 1977 ఏప్రిల్ 1 | 25 జూలై 1977 | 115 రోజులు | కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ | |||
4 | రాధికా రంజన్ గుప్తా | ఫతిక్రోయి | 26 జూలై 1977 | 1977 నవంబరు 4 | 101 రోజులు | జనతా పార్టీ | |||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1977 నవంబరు 5 | 1978 జనవరి 5 | 61 రోజులు | – | N/A | ||
5 | నృపేన్ చక్రవర్తి | ప్రమోదనగర్ | 1978 జనవరి 5 | 1988 ఫిబ్రవరి 5 | 10 సంవత్సరాలు, 31 రోజులు | 4వ
(1977) |
సిపిఐ (ఎం) | ||
5వ
(1983) | |||||||||
6 | సుధీర్ రాజన్ మజుందార్ | టౌన్ బోర్డావాలి | 1988 ఫిబ్రవరి 5 | 1992 ఫిబ్రవరి 19 | 4 సంవత్సరాలు, 14 రోజులు | 6వ
(1988) |
కాంగ్రెస్ పార్టీ | ||
7 | సమీర్ రాజన్ బర్మన్ | బిషల్గార్హ్ | 1992 ఫిబ్రవరి 19 | 1993 మార్చి 10 | 1 సంవత్సరం, 19 రోజులు | ||||
– | ఖాళీ (రాష్ట్రపతి పాలన) |
N/A | 1993 మార్చి 11 | 10 ఏప్రిల్ 1993 | 30 రోజులు | – | N/A | ||
8 | దశరథ్ దేబ్ | రాంచంద్రఘట్ | 1993 ఏప్రిల్ 10 | 1998 మార్చి 11 | 4 సంవత్సరాలు, 335 రోజులు | 7వ
(1993) |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ||
9 | మాణిక్ సర్కార్ | దంపూర్ | 1998 మార్చి 11 | 2003 మార్చి 7 | 19 సంవత్సరాలు, 363 రోజులు | 8వ
(1998) | |||
2003 మార్చి 7 | 2008 మార్చి 10 | 9వ
(2003) | |||||||
2008 మార్చి 10 | 2013 మార్చి 6 | 10వ
(2008) | |||||||
2013 మార్చి 6 | 2018 మార్చి 9[2] | 11వ
(2013) | |||||||
10 | విప్లవ్‌కుమార్ దేవ్ | బనామలీపూర్ | 2018 మార్చి 9 | 2022 మే 14 | 4 సంవత్సరాలు, 66 రోజులు | 12వ 2018 |
భారతీయ జనతా పార్టీ | ||
11 | మాణిక్ సాహా[3] | 2022 మే 15 | ప్రస్తుతం | 2 సంవత్సరాలు, 137 రోజులు |
మూలాలు
[మార్చు]- ↑ Former Chief Ministers of Tripura. Government of Tripura. Retrieved on 21 August 2013.
- ↑ Karmakar, Rahul (4 March 2018). "Manik Sarkar resigns in Tripura, BJP to take over on March 8". The Hindu.
- ↑ 10TV (14 May 2022). "త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా" (in telugu). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)