జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు
Jump to navigation
Jump to search
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తారు. రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నర్ సాధారణంగా మెజారిటీ సీట్లు ఉన్న పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. అసెంబ్లీకి సమిష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. అసెంబ్లీ విశ్వాసం దృష్ట్యా, ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు.
జమ్మూకశ్మీర్ కు 2019లో ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన సమయంలో జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.
జమ్మూ మరియు కాశ్మీర్ ప్రధానులు (1947–1965)[మార్చు]
జమ్మూ మరియు కాశ్మీర్ ప్రధానులు | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
క్రమ సంఖ్య | చిత్తరువు | పేరు | నియోజకవర్గం | పదవీకాలం [1] | అసెంబ్లీ | నియామకుడు
(సదర్-ఎ-రియాసత్) |
పార్టీ | |||
నుండి | వరకు | రోజులు | ||||||||
1 | మెహర్ చంద్ మహాజన్ | – | 15 అక్టోబర్ 1947 | 5 మార్చి 1948 | 142 రోజులు | మధ్యంతర
ప్రభుత్వం |
మహారాజా హరి సింగ్
(చక్రవర్తి) |
స్వతంత్ర | ||
2 | ![]() |
షేక్ అబ్దుల్లా | – | 5 మార్చి 1948 | 31 అక్టోబర్ 1951 | 3 సంవత్సరాలు, 240 రోజులు | నేషనల్ కాన్ఫరెన్స్ | |||
31 అక్టోబర్ 1951 | 9 ఆగస్టు 1953 | 1 సంవత్సరం, 282 రోజులు | 1వ అసెంబ్లీ | |||||||
3 | బక్షి గులాం మొహమ్మద్ | సఫా కడల్ | 9 ఆగస్టు 1953 | 25 మార్చి 1957 | 3 సంవత్సరాలు, 228 రోజులు | మహారాజా కరణ్ సింగ్ | ||||
25 మార్చి 1957 | 18 ఫిబ్రవరి 1962 | 4 సంవత్సరాలు, 330 రోజులు | 2వ అసెంబ్లీ | |||||||
18 ఫిబ్రవరి 1962 | 12 అక్టోబర్ 1963 | 1 సంవత్సరం, 297 రోజులు | 3వ అసెంబ్లీ | |||||||
4 | ఖ్వాజా షంషుద్దీన్ | అనంతనాగ్ | 12 అక్టోబర్ 1963 | 29 ఫిబ్రవరి 1964 | 140 రోజులు | |||||
5 | ![]() |
గులాం మహమ్మద్ సాదిక్ | టంకిపురా | 29 ఫిబ్రవరి 1964 | 30 మార్చి 1965 | 1 సంవత్సరం, 30 రోజులు | భారత జాతీయ కాంగ్రెస్ |
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు (1965-2019)[మార్చు]
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
క్రమ సంఖ్య | ఫోటో | పేరు | నియోజకవర్గం | పదవీకాలం[2] | అసెంబ్లీ | పార్టీ | |||
నుండి | వరకు | రోజులు | |||||||
1 | ![]() |
గులాం మహమ్మద్ సాదిక్ | టంకిపురా | 30 మార్చి 1965 | 21 ఫిబ్రవరి 1967 | 1 సంవత్సరం, 328 రోజులు | 3వ అసెంబ్లీ | కాంగ్రెస్ | |
అమిరకడల్ | 21 ఫిబ్రవరి 1967 | 12 డిసెంబర్ 1971 | 4 సంవత్సరాలు, 294 రోజులు | 4వ అసెంబ్లీ | |||||
2 | – | సయ్యద్ మీర్ ఖాసిం | వెరినాగ్ | 12 డిసెంబర్ 1971 | 17 జూన్ 1972 | 188 రోజులు | |||
17 జూన్ 1972 | 25 ఫిబ్రవరి 1975 | 2 సంవత్సరాలు, 253 రోజులు | 5వ అసెంబ్లీ | ||||||
3 | ![]() |
షేక్ అబ్దుల్లా | ఎమ్మెల్సీ | 25 ఫిబ్రవరి 1975 | 26 మార్చి 1977 | 2 సంవత్సరాలు, 29 రోజులు | కాంగ్రెస్ | ||
– | ![]() |
ఖాళీ | - | 26 మార్చి 1977 | 9 జులై 1977 | 105 రోజులు | రద్దయింది | - | |
(3) | ![]() |
షేక్ అబ్దుల్లా | గాండెర్బల్ | 9 జులై 1977 | 8 సెప్టెంబర్ 1982 | 5 సంవత్సరాలు, 61 రోజులు | 6వ అసెంబ్లీ | నేషనల్ కాన్ఫరెన్స్ | |
4 | ![]() |
ఫరూక్ అబ్దుల్లా | గాండెర్బల్ | 8 సెప్టెంబర్ 1982 | 24 నవంబర్ 1983 | 1 సంవత్సరం, 77 రోజులు | |||
24 నవంబర్ 1983 | 2 జులై 1984 | 221 రోజులు | 7వ అసెంబ్లీ | ||||||
5 | – | గులాం మహ్మద్ షా | ఎమ్మెల్సీ | 2 జులై 1984 | 6 మార్చి 1986 | 1 సంవత్సరం, 247 రోజులు | అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
– | ![]() |
ఖాళీ | N/A | 6 మార్చి 1986 | 5 సెప్టెంబర్ 1986 | 183 రోజులు | - | ||
– | ![]() |
ఖాళీ | - | 6 సెప్టెంబర్ 1986 | 7 నవంబర్ 1986 | 62 రోజులు | |||
(4) | ![]() |
ఫరూక్ అబ్దుల్లా | గాండెర్బల్ | 7 నవంబర్ 1986 | 23 మార్చి 1987 | 136 రోజులు | నేషనల్ కాన్ఫరెన్స్ | ||
23 మార్చి 1987 | 19 జనవరి 1990 | 2 సంవత్సరాలు, 302 రోజులు | 8వ అసెంబ్లీ | ||||||
– | ![]() |
ఖాళీ | - | 19 జనవరి 1990 | 18 జులై 1990 | 180 రోజులు | రద్దయింది | - | |
– | ![]() |
ఖాళీ | - | 19 జులై 1990 | 9 అక్టోబర్ 1996 | 6 సంవత్సరాలు, 82 రోజులు | |||
(4) | ![]() |
ఫరూక్ అబ్దుల్లా | గాండెర్బల్ | 9 అక్టోబర్ 1996 | 18 అక్టోబర్ 2002 | 6 సంవత్సరాలు, 9 రోజులు | 9వ అసెంబ్లీ | నేషనల్ కాన్ఫరెన్స్ | |
- | ![]() |
ఖాళీ | - | 18 అక్టోబర్ 2002 | 2 నవంబర్ 2002 | 15 రోజులు | 10వ అసెంబ్లీ | - | |
6 | ![]() |
ముఫ్తీ మహ్మద్ సయీద్ | పహల్గామ్ | 2 నవంబర్ 2002 | 2 నవంబర్ 2005 | 3 సంవత్సరాలు, 0 రోజులు | పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | ||
7 | గులాం నబీ ఆజాద్ | భదేర్వః | 2 నవంబర్ 2005 | 11 జులై 2008 | 2 సంవత్సరాలు, 252 రోజులు | కాంగ్రెస్ | |||
– | ![]() |
ఖాళీ | N/A | 11 జులై 2008 | 5 జనవరి 2009 | 178 రోజులు | రద్దయింది | - | |
8 | ![]() |
ఒమర్ అబ్దుల్లా | గాండెర్బల్ | 5 జనవరి 2009 | 8 జనవరి 2015 | 6 సంవత్సరాలు, 3 రోజులు | 11వ అసెంబ్లీ | నేషనల్ కాన్ఫరెన్స్ | |
– | ![]() |
ఖాళీ [3] | N/A | 8 జనవరి 2015 | 1 మార్చి 2015 | 52 రోజులు | 12వ అసెంబ్లీ | - | |
(6) | ![]() |
ముఫ్తీ మహ్మద్ సయీద్ | అనంతనాగ్ | 1 మార్చి 2015 | 7 జనవరి 2016 | 312 రోజులు | పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | ||
– | ![]() |
ఖాళీ | N/A | 7 జనవరి 2016 | 4 ఏప్రిల్ 2016 | 88 రోజులు | - | ||
9 | ![]() |
మెహబూబా ముఫ్తీ | అనంతనాగ్ | 4 ఏప్రిల్ 2016 | 20 జూన్ 2018 | 2 సంవత్సరాలు, 77 రోజులు | పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | ||
– | ![]() |
ఖాళీ [4] | N/A | 20 జూన్ 2018 | 19 డిసెంబర్ 2018 | 182 రోజులు | రద్దయింది | - | |
– | ![]() |
ఖాళీ | N/A | 20 డిసెంబర్ 2018 | 30 అక్టోబర్ 2019 | 314 రోజులు |
మూలాలు[మార్చు]
- ↑ Prime Ministers and Chief Ministers of Jammu and Kashmir since 1947. General Administration Department, Government of Jammu and Kashmir. Retrieved on 29 April 2014.
- ↑ Prime Ministers and Chief Ministers of Jammu and Kashmir since 1947. General Administration Department, Government of Jammu and Kashmir. Retrieved on 29 April 2014.
- ↑ Bharti Jain. "Governor's rule imposed in Jammu & Kashmir". The Times of India. 9 January 2015.
- ↑ "President approves governor's rule in Jammu and Kashmir". The Times of India. 20 June 2018.
- ↑ "President’s Rule Imposed in Jammu and Kashmir". The Quint. 19 December 2018.