భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  రాష్ట్రాల్లో & కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ ముఖ్యమంత్రి
  రాష్ట్రాల్లో & కేంద్రపాలిత ప్రాంతాల్లో పని చేసిన బీజేపీ ముఖ్యమంత్రి
  రాష్ట్రాల్లో & కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతవరకు ప్రాతినిధ్యం లేని బీజేపీ ముఖ్యమంత్రి
  కేంద్రప్రభుత్వం పాలనలోని కేంద్రపాలిత ప్రాంతాలు

భారతీయ జనతా పార్టీ భారతదేశానికి చెందిన జాతీయ పార్టీ. ఇది భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ నుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితా.

అరుణాచల్ ప్రదేశ్[మార్చు]

చిత్ర పేరు పని చేసిన కాలం అసెంబ్లీ
Gegong Apang.jpg జీగోంగ్ అపాంగ్ 2003 ఆగస్టు 31 2004 ఆగస్టు 29 364 రోజులు అరుణాచల్ ప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి
Pema Khandu in July 2016.jpg పెమా ఖండు 2016 డిసెంబరు 31 2019 మే 28 6 సంవత్సరాలు, 139 రోజులు 9వ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
2019 మే 29 ప్రస్తుతం 10వ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

అస్సాం[మార్చు]

చిత్రం పేరు పనిచేసిన కాలం అసెంబ్లీ
Chief Minister of Assam Sarbananda Sonowal.jpg సర్బానంద సోనోవాల్ 2016 మే 24 2021 మే 9 4 సంవత్సరాలు, 350 రోజులు 14వ అస్సాం ముఖ్యమంత్రి
హిమంత బిశ్వ శర్మ* 2021 మే 10 ప్రస్తుతం 2 సంవత్సరాలు, 9 రోజులు 15వ అస్సాం ముఖ్యమంత్రి

ఛత్తీస్‌గఢ్[మార్చు]

చిత్రం పేరు పనిచేసిన కాలం అసెంబ్లీ
The former Chief Minister of Chhattisgarh, Dr. Raman Singh.jpg రమణ్ సింగ్ 2003 డిసెంబరు 7 2008 డిసెంబరు 11 15 సంవత్సరాలు, 9 రోజులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి
2008 డిసెంబరు 12 2013 డిసెంబరు 11 ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి
2013 డిసెంబరు 12 2018 డిసెంబరు 16 ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 4వ ముఖ్యమంత్రి

ఢిల్లీ[మార్చు]

చిత్రం పేరు పనిచేసిన కాలం అసెంబ్లీ
Madan Lal Khurana.jpg మదన్ లాల్ ఖురానా 1993 డిసెంబరు 2 1996 ఫిబ్రవరి 26 2 సంవత్సరాలు, 86 రోజులు 1వ
The Union Labour Minister Dr. Sahib Singh chairing the 165th Meeting of the CBT, Employees Provident Fund in New Delhi on December 3, 2003 (Wednesday) (cropped).jpg సాహిబ్ సింగ్ వర్మ 1996 ఫిబ్రవరి 26 1998 అక్టోబరు 12 2 సంవత్సరాలు, 228 రోజులు
Sushma Swaraj Ji.jpg సుష్మాస్వరాజ్ 1998 అక్టోబరు 12 1998 డిసెంబరు 3 52 రోజులు

గోవా[మార్చు]

చిత్రం పేరు పనిచేసిన కాలం అసెంబ్లీ
The official photograph of the Union Minister for Defence, Shri Manohar Parrikar.jpg మనోహర్ పారికర్ 2000 అక్టోబరు 24 2002 జూన్ 2 4 సంవత్సరాలు, 101 రోజులు గోవా అసెంబ్లీ 8వ ముఖ్యమంత్రి
2002 జూన్ 3 2005 ఫిబ్రవరి 2 గోవా అసెంబ్లీ 9వ ముఖ్యమంత్రి
2012 మార్చి 9 2014 నవంబరు 8 2 సంవత్సరాలు, 244 రోజులు గోవా అసెంబ్లీ 11వ ముఖ్యమంత్రి
2017 మార్చి 14 2019 మార్చి 17 2 సంవత్సరాలు, 3 రోజులు గోవా అసెంబ్లీ 12వ ముఖ్యమంత్రి
Laxmikant Parsekar.jpg లక్ష్మీకాంత్ పర్సేకర్ 2014 నవంబరు 8 2017 మార్చి 13 2 సంవత్సరాలు, 125 రోజులు గోవా అసెంబ్లీ 11వ ముఖ్యమంత్రి
The Chief Minister of Goa, Shri Pramod Sawant.jpg ప్రమోద్ సావంత్* 2019 మార్చి 19 ప్రస్తుతం 4 సంవత్సరాలు, 61 రోజులు గోవా అసెంబ్లీ 12వ ముఖ్యమంత్రి

డిప్యూటీ ముఖ్యమంత్రి[మార్చు]

మూలాలు[మార్చు]