1988
స్వరూపం
1988 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1985 1986 1987 1988 1989 1990 1991 |
దశాబ్దాలు: | 1960 1970లు 1980లు 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
- జనవరి 15- జెరుసలెమ్లోని డోమ్ ఆఫ్ రాక్వద్ద ఇస్రాయేల్ పోలీసులకు పాలెస్తీనియా నిరసనకారులకు మధ్య జరిగిన కొట్లాటలో ఎంతోమంది పోలీసులు కనీసం 70 మంది పాలస్తీనావాసులు గాయపడ్డారు.
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 |
- ఫిబ్రవరి 20: మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 |
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
- సెప్టెంబర్ 2: 12వ అలీన దేశాల సదస్సు దక్షిణాఫ్రికా లోని డర్బాన్లో ప్రారంభమైనది.
- సెప్టెంబర్ 17: 24వ వేసవి ఒలింపిక్ క్రీడలు సియోల్లో ప్రారంభమయ్యాయి.
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 |
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 8: నిత్యా మీనన్, భారతీయ సినీ నటి, గాయని.
- అక్టోబర్ 3: కాశి రాజు, వర్థమాన కవులలో ఒకరు, కవిసంగమంలో గ్రూప్ కవితలు రాస్తున్నారు.
- నవంబర్ 6: అంకిత్ గుప్తా, టెలివిజన్ నటుడు
మరణాలు
[మార్చు]- జనవరి 13: మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1920)
- జనవరి 16: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
- జనవరి 20: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దుగాంధీగా పేరుగాంచారు.
- ఫిబ్రవరి 16: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (జ.1945)
- మార్చి 8: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జ.1961)
- జూన్ 30 : సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (జ.1947)
- ఆగష్టు 13: పైడిమర్రి సుబ్బారావు,, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (జ.1916)
- ఆగష్టు 28: చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు. (జ.1910)
- నవంబర్ 25: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (జ.1922)
- డిసెంబర్ 24: మోదుకూరి జాన్సన్, నటులు, నాటక కర్త. (జ.1936)
- : వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (జ.1891)
- : కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (జ.1893)
- : కైలాస్ నాథ్ వాంచూ, భారతదేశ సుప్రీంకోర్టు పదవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1903)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: యం.జీ.రామచంద్రన్
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : అశోక్ కుమార్.
- జ్ఞానపీఠ పురస్కారం : సి.నారాయణ రెడ్డి
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: యాసర్ అరాఫత్