మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

మావెలికర కృష్ణన్ కుట్టి నాయర్r
జననం
మావెలికర, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిమృదంగ విద్వాంసుడు

మావెలిక్కర కృష్ణన్‌ కుట్టి నాయర్ (1920 అక్టోబరు 11- 1988 జనవరి 13) కర్ణాటక మృదంగం విద్వాంసుడు. అతను అల్లెప్పి వెంకటప్పన్ పిళ్ళై, వీచూర్ కృష్ణ అయ్యర్ వద్ద శిక్షణ పొందాడు. అతను పళని సుబ్రమణ్యం పిళ్లైని తన 'మానస గురువు' గా భావించాడు. అతను భారత రాష్ట్రపతి నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. .[1] అతను 1971లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు , 1980లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నాడు.[2][3] కృష్ణన్ కుట్టి నాయర్ త్రివేండ్రం ఆల్ ఇండియా రేడియో లో కూడా కళాకారుడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Rajagopalan, N.; Ramamurthi, B. (1990). A garland: a biographical dictionary of Carnatic composers and musicians. Bharatiya Vidya Bhavan. p. 130.
  2. "Kerala Sangeetha Nataka Akademi Award: Classical Music". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 26 February 2023.
  3. "Classical Music". Department of Cultural Affairs, Government of Kerala. Retrieved 24 February 2023.
  4. "In the footsteps of his guru". The Hindu. 3 July 2009. Archived from the original on 11 December 2008. Retrieved 30 August 2010.

బాహ్య లింకులు

[మార్చు]