ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
మృదంగం
మృదంగము (సంస్కృతం: Sanskrit: मृदंग, తమిళం: மிருதங்கம், కన్నడ: :ಮೃದಂಗ, మళయాళం: മൃദംഗം) దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాయిద్యము. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుంది. ఈ వాయిద్యము ఒక గొట్టపు ఆకారములో ఇరు వైపుల వాయించటానికి చదునుగా ఉంటుంది. ఇది హిందూ సంసృతిలో కచ్చేరీలలో ముఖ్యభాగముగా అన్ని కార్యక్రమముల