Jump to content

షెహనాయ్

వికీపీడియా నుండి
షెహనాయ్
షెహనాయి
Other namesషెహనాయి
వర్గీకరణ రెండు పీకల వాద్యం
Related instruments

ఇది హిందుస్థానీ సంగీతం లో విరివిగా ఉపయోగించు వాద్యపరికరం. దీనికి రెండు పీకలుంటాయి. గొట్టం లాంటి ఆకారం ఉంటుంది. ఒక వైపు సన్నగా మొదలై మరొకవైపు పోనుపోను వెడల్పవుతూ ఉంటుంది. దీని చివర వెడల్పాటి లోహపు గరాటులాంటి సాధనం అమరిక ఉంటుంది. దీనికి ఎనిమిది రంద్రాలుంటాయి. ఎనిమిదో రంద్రానికి మైనం పూసి స్వరస్థాయిని క్రమబద్దం చేస్తుంటారు.

గిరిజన షెహనై ఆటగాడు

వాద్యకారులు

[మార్చు]
షెహనాయి వాయిస్తున్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (మధ్యలో)

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=షెహనాయ్&oldid=3031606" నుండి వెలికితీశారు