నాదస్వరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Lua error in మాడ్యూల్:Category_handler at line 246: Module:Category handler/data returned boolean, table expected.

నాదస్వరం
సంగీత వాద్యం
గుడిలో నాదస్వరం వాయిస్తున్న సంగీతకారుడు
నాదస్వర వాద్య కచేరి

కర్ణాటక సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళ ప్రథమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లోనూ మత, సామాజికపరమైన కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం ఈ నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించు వాద్యం కూడా ఇది. దక్షిణభారతంలో కర్నాటక సంగీతానికి పొడవైన సన్నాయి ని వాడితే ఉత్తర భారతంలో హిందుస్తానీ సంగీతానికి పొట్టిదైన షహనాయి ని వాడుతారు

నాదస్వరం తయారీ[మార్చు]

నాదస్వరం - దీనికి రెండు పీకలుంటాయి. రెండు ప్రత్యేకమైన భాగాలుండి క్రిందవైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టంలా ఉంటుంది. దీని పార్శ్వభాగమున ఎనిమిది వేళ్ళ రంద్రాలు ఉండి నాలుగు గాలి బయటకు పోయే రంధ్రాలూ ఉంటాయి. దీనికి పైన బిగించిన కొయ్యంతో చేసిన డబుల్ రీడ్ నుండి ద్వని జనిస్తుంది.

తెలుగు నాదస్వర విద్వాంసులు[మార్చు]

తమిళ నాదస్వర విద్వాంసులు[మార్చు]

సన్నాయి గురించిన పాటలు[మార్చు]

  • మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)
  • కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి
  • నీలీలపాడెదదేవా

సన్నాయి గురించిన సినిమాలు[మార్చు]

షహనాయి విద్వాంసులు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాదస్వరం&oldid=1467975" నుండి వెలికితీశారు