సుబ్బారాయుడు
Appearance
- డబ్బారాయుడు సుబ్బారాయుడు, 1968 లో విడుదలైన తెలుగు సినిమా.
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి, 1980 లో విడుదలైన తెలుగు సినిమా.
- వడ్డాది సుబ్బారాయుడు
- మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షులు, పండితులు. ప్రఖ్యాత హాస్య రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి వీరి సహొదరుడు.
- కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు.
- చల్లా సుబ్బారాయుడు, నీటి పారుదల శాఖామాత్యులు.