Jump to content

భూసురపల్లి వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
డాక్టర్

భూసురపల్లి వెంకటేశ్వర్లు
డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు,
2018 హంస పురస్కార మహోత్సవంలో
డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు, 2018 హంస పురస్కార మహోత్సవంలో
జననం (1955-09-04) 1955 సెప్టెంబరు 4 (వయసు: 71)
మద్దిపాడు, ప్రకాశం జిల్లా
వృత్తిఉపాధ్యాయుడు
భాషతెలుగు
సాహిత్య ప్రక్రియగేయాలు, వ్యాసాలు
ప్రసిద్ధ పురస్కారాలుకీర్తి పురస్కారం
బంధువులుతండ్రి - 'లయబ్రహ్మ' ఆదిశేషయ్య
తల్లి - సుబ్బరత్నమ్మ

భూసురపల్లి వెంకటేశ్వర్లు ప్రముఖ వాగ్గేయకారులు. ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగి, సాహిత్యరంగంలో పరిశోధనలు చేసి, ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వీరు స్వతహాగా డోలు విద్వాంసులు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆదిశేషయ్య, సుబ్బరత్నమ్మ దంపతులకు 1955 సెప్టెంబర్, 4వ తేదిన ప్రకాశంజిల్లా మద్దిపాడులో జన్మించారు.[2]

విద్య

[మార్చు]

గురువులు

[మార్చు]
  • సాహిత్యరంగంలో డా.నాగభైరవ కోటేశ్వరరావు, సంగీతరంగంలో పద్మశ్రీ డా. హరిద్వారమంగళం, ఎ.కె.పళనివేల్ [4]

బిరుదులు

[మార్చు]
  • సరస్వతీపుత్ర
  • వాక్చతురానన
  • వినయభూషణ [4]

రచనలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వివిధ ప్రక్రియలు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[8]

మూలాలు

[మార్చు]
  1. ↑ "తెలుగువారి మంగళవాద్య కళావైభవం : డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు". Archived from the original on 2016-03-24. Retrieved 2015-07-05.
  2. ↑ ప్రముఖ వాగ్గేయకారులు. బి.వేంకటేశ్వర్లు (రెయిన్బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
  3. ↑ ప్రముఖ వాగ్గేయకారులు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (రెయిన్ బొ ప్రింట్ ed.). అమరావతి పబ్లికేషన్స్. p. 104.
  4. 1 2 3 4 స్నేహ గీతలు, కబీర్ హిందీ దోహలకు అనువాదం. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
  5. ↑ భూసురపల్లి వెంకటేశ్వర్లు (2001). దేవులపల్లి కృష్ణశాస్త్రి.
  6. ↑ భూసురపల్లి వేంకటేశ్వరులు (2003-11-01). ఒక అనుభవం నుంచి.
  7. ↑ స్నేహ గీతలు. డాక్టర్ బి.వేంకటేశ్వర్లు (లక్ష్మి ప్రసన్న గ్రాఫిక్స్ ed.). డాక్టర్ బి.వేంకటేశ్వర్లు. p. 103.
  8. ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.