Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2013)

వికీపీడియా నుండి
ప్రతిభా పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2012
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2012ప్రతిభా పురస్కారాలు (2013)2014

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2013 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2014లో పురస్కారం అందజేశారు.

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 అనిశెట్టి రజిత కవిత్వం
2 ఆచార్య బన్న అయిలయ్య విమర్శ
3 యాసాల బాలయ్య చిత్రకళ
4 సి.హెచ్. మనోహర్ శిల్పకళ
5 అంజిబాబు నృత్యం
6 దండమూడి సుమతీ రామమోహనరావు సంగీతం
7 ఆర్.వి. రామారావు పత్రికారంగం
8 ఎస్.కె. మిశ్రో నాటకం
9 మారేడు పెద్ద లక్ష్మణమూర్తి జానపదము
10 అష్టకాల నరసింహరామశర్మ అవధానం
11 స్వాతి శ్రీపాద రచయిత్రి
12 బండి నారాయణస్వామి కథ/నవల

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 2017-09-09. Retrieved 6 June 2020.

ఇతర లంకెలు

[మార్చు]
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine