Jump to content

తెలుగు విశ్వవిద్యాలయం - రంగస్థల యువ పురస్కారం

వికీపీడియా నుండి
రంగస్థల యువ పురస్కారం
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు నాటకరంగంలో కృషి
వ్యవస్థాపిత 2011
మొదటి బహూకరణ 2011
క్రితం బహూకరణ 2023
మొత్తం బహూకరణలు 13
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116

తెలుగు విశ్వవిద్యాలయం - రంగస్థల యువ పురస్కారం తెలుగు నాటకరంగంలో విశేష కృషిచేసిన యువతీయువకులకు అందజేసే పురస్కారం. కీ.శే. జె.ఎల్. నరసింహారావు పేరున ప్రతి సంవత్సరం మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంతో ఒకరికి ఈ పురస్కారం ఇవ్వబడుతుంది.

ప్రారంభం

[మార్చు]

నాటకరంగంలో రచయితగా, నటులుగా, దర్శకులుగా, సాంకేతిక నిపుణులుగా వివిధ విభాగాల్లో కృషిచేస్తున్న 35 సంవత్సరాల లోపు యువతీయువకులకు తగిన ప్రోత్సాహం అందించే దిశగా తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి అడుగువేసింది. అందుకు విద్యానగర్ కల్చలర్ అసోసియేషన్ వారు ముందుకువచ్చి, దర్శకులు కీ.శే. జె.ఎల్. నరసింహరావు స్మారక పురస్కారం పేరిట ఒక పురస్కారాన్ని విశ్వవిద్యాలయం పక్షాన అందజేస్తున్నారు.[1]

పురస్కార గ్రహీతలు

[మార్చు]
  1. 2011: డా. ఎం.ఎస్. చౌదరి[2]
  2. 2012: డా. ఖాజా పాషా[3]
  3. 2013: గోపరాజు విజయ్
  4. 2014: డా. పోచంబావి గోపికృష్ణ
  5. 2015: ధనరాజ్
  6. 2016: నిరుపమ సునేత్రి[4]
  7. 2017: తిరువీర్[5][6]
  8. 2018: సురభి జయచంద్ర వర్మ[7]
  9. 2019: పి. కొండల్ రెడ్డి[8][9]
  10. 2020: షేక్ జాన్ బషీర్[10]
  11. 2021: అజయ్ మంకెనపల్లి[11]
  12. 2022: సురభి సంతోష్
  13. 2023: గోలి శివరాంరెడ్డి
  14. 2024: మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ ఆజాద్

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (14 March 2019). "రంగస్థల యువ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం". Archived from the original on 27 March 2019. Retrieved 27 March 2019.
  2. రంగస్థల దినోత్సవాన్ని విస్మరించిన ప్రభుత్వం, నమస్తే తెలంగాణ, హైదరాబాదు ఎడిషన్, 28 మార్చి 2012
  3. రంగస్థల దినోత్సవాన్ని విస్మరించిన ప్రభుత్వం, నమస్తే తెలంగాణ, హైదరాబాదు ఎడిషన్, 28 మార్చి 2012
  4. ప్రజాశక్తి (27 March 2016). "కళాకారులు ప్రభుత్వాన్ని యాచించవద్దు". Archived from the original on 27 March 2019. Retrieved 27 March 2019.
  5. ప్రజాశక్తి, తెలంగాణ (18 March 2017). "20 నుంచి జాతీయ నృత్యోత్సవం". Archived from the original on 27 March 2019. Retrieved 27 March 2019.
  6. వెబ్ ఆర్కైవ్, సాక్షి (09.05.2017). "రంగస్థలానికి ఉజ్వల భవిష్యత్తు". Archived from the original on 10 May 2017. Retrieved 27 March 2019. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: numeric names: authors list (link)
  7. ప్రజాశక్తి, తాజా వార్తలు (27 March 2018). "నేడు తెలుగువర్సిటీలో ప్రపంచ రంగస్థల దినోత్సవం". Archived from the original on 28 March 2019. Retrieved 28 March 2019.
  8. వార్త, హైదరాబాదు (28 March 2019). "తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ నాటక రచయితలకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలి". p. 16. Archived from the original on 28 March 2019. Retrieved 28 March 2019.
  9. ఈనాడు, హైదరాబాదు (28 March 2019). "నాటక రచయితలకు శిక్షణ శిబిరాలు అవసరం". Archived from the original on 28 March 2019. Retrieved 28 March 2019.
  10. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (6 August 2021). "తెలుగు వర్సిటీ రంగస్థల యువ పురస్కారాల ప్రదానం". andhrajyothy. Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  11. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (5 August 2021). "పురస్కారాలు ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయి". Namasthe Telangana. Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.