తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహితీ పురస్కారాలు (2017)
Telugu University Sahithi Puraskaram (2017).jpg
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2017
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు[మార్చు]

2017 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 11 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి.[2] 2019, జూన్ 28వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యకర్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[3][4]

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 మన్యభారతం మాల్యశ్రీ (చింతలూరి మల్లయ్య) పద్య కవిత
2 వానోస్తద..? నారాయణ స్వామి వచనా కవిత
3 ఎలకోయిల పాట తుమ్మూరి రామమోహన్‌రావు గేయ కవిత
4 అనగ అనగా పిల్లల కథలు కొల్లూరు స్వరాజ్యం రమణమ్మ బాల సాహిత్యం
5 నెమలినార బి.మురళీధర్‌ కథానిక
6 మొగలి భూతం ముత్యాలు కథా సంపుటి, నవల
7 శైలీ శిల్పం వెయ్యేళ్ల తెలుగు కవిత్వం అటాత్ట వెంకటరామిరెడ్డి నవల, సాహిత్య విమర్శ
8 సప్త సౌరభాలు భారతుల రామకృష్ణ నాటకం/నాటిక
9 గుప్పిట జారే ఇసుక మెహక్‌ హైదరాబాదీ[5] అనువాదం
10 దేవ రహాస్యం కోవెల సంతోష్‌కుమార్‌ వచన రచన
11 రాయక్క మాన్యం జూపాక సుభద్ర రచయిత్రి ఉత్తమ గ్రంథం

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". మూలం నుండి 18 June 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 July 2019. Cite news requires |newspaper= (help)
  2. నవ తెలంగాణ, హైదరాబాదు (18 June 2019). "తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". మూలం నుండి 16 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 July 2019. Cite news requires |newspaper= (help)
  3. నవ తెలంగాణ, రాష్ట్రీయం (29 June 2019). "తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు ప్రదానం". మూలం నుండి 16 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 July 2019. Cite news requires |newspaper= (help)
  4. ఈనాడు, హైదరాబాదు (29 June 2019). "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". మూలం నుండి 16 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 July 2019. Cite news requires |newspaper= (help)
  5. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (29 June 2019). "'మెహక్‌ హైదరాబాదీ'కి సాహితీ పురస్కారం". మూలం నుండి 16 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 July 2019. Cite news requires |newspaper= (help)