తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహితీ పురస్కారాలు (2016)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2015
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు[మార్చు]

2016 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి.[2][3] 2019లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 శకుంతల అయాచితం నటేశ్వరశర్మ పద్య కవిత
2 పొక్కిలి వాకిళ్ళ పులకరింత అన్నవరం దేవేందర్‌ వచన కవిత
3 - - గేయ కవిత
4 చెట్టు చెప్పిన కథలు చొక్కాపు వెంకటరమణ బాల సాహిత్యం
5 బ్లాక్‌ ఇంక్‌ ఎంఎం వినోదిని కథానిక
6 కొల్లేటి జాడలు అక్కినేని కుటుంబరావు కథా సంపుటి, నవల
7 కవిత్వ నిర్మాణ పద్ధతులు జి.లక్ష్మీనరసయ్య నవల, సాహిత్య విమర్శ
8 హాస్య నాటికలు శంకరమంచి పార్థసారథి నాటకం/నాటిక
9 హిందీ కథా సంగ్రహం ఐతా చంద్రయ్య అనువాదం
10 తెలంగాణలో కొత్త చారిత్రక స్థలాలు ద్యావనపల్లి సత్యనారాయణ వచన రచన
11 అలోకనం రాణి ప్రేమలత రచయిత్రి ఉత్తమ గ్రంథం

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 8 July 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  3. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.