అన్నవరం దేవేందర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నవరం దేవేందర్
Annavaram Devendar.jpg
అన్నవరం దేవేందర్
జననందేవేందర్
(1962-10-17) 1962 అక్టోబరు 17 (వయస్సు: 56  సంవత్సరాలు)
పోతారం, హుస్నాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంకరీంనగర్, తెలంగాణ
వృత్తికవి
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
పిల్లలుస్వాతి, గౌతమ్
తండ్రిదశరథం
తల్లికేదారమ్మ

వర్థమాన కవులలో అన్నవరం దేవేందర్‌ ఒకరు. కవి సంగమం గ్రూప్ లో కవిత్వం రాస్తుంటారు.

జననం[మార్చు]

ఈయన కేదారమ్మ, దశరథం దంపతులకు 1962, అక్టోబర్ 17కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జన్మించారు. దశరథం ఉపాధ్యాయుడిగా పనిచేశారు.[1][2]

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

పంచాయితీరాజ్ శాఖ, జిల్లా ప్రజాపరిషత్, కరీంనగర్లో సీనియర్ సహాయకులు.

వివాహం[మార్చు]

ఏదునూరి రాజేశ్వరి గారితో వివాహం జరిగింది. ఈవిడ ఉపాధ్యాయురాలు. వీరికి ఒక కూతురు (స్వాతి), కుమారుడు (గౌతమ్) ఉన్నారు.

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

కవితల జాబితా[మార్చు]

 1. మన సంతకం [3]
 2. ఆపతి సంపతి [4]
 3. కట్ట మైసమ్మ [5]
 4. పాత కత [6]

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

రచయితగా[మార్చు]

 • 2001 - తొవ్వ
 • 2002 - మరోకోణం (సామాజిక వ్యాసాలు)
 • 2003 - నడక
 • 2005 - మంకమ్మ తోట లేబర్ అడ్డా
 • 2006 - బుడ్డపర్కలు (నానీలు)
 • 2006 - బొడ్డు మల్లె చెట్టు
 • 2011 - పొద్దు పొడుపు
 • 2014 - పొక్కిలి వాకిళ్ల పులకరింత (కవితా సంకలనం)
 • 2016 - బువ్వ కుండ (దీర్ఘ కవిత)

సంపాదకత్వం[మార్చు]

 • 1997 - మేర మల్లేషం పోరాట పాటలు
 • 2010 - వల్లు బండ (తెలంగాణ ఉద్యమ కరీంనగర్ కవిత్వం)

సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరుగా[మార్చు]

 • 2001 - సిమాంట (హుస్నాబాద్ కవిగానం)
 • 2006 - శతవసంతాల కరీంనగర్ (1905-2005) మానేరు టైమ్స్ ప్రచురణ
 • 2006 - మా‘నేటి’ కరీంనగర్ (శతవసంతాల ఉత్సవ కమిటి ప్రచురణ
 • 2008 - జానపద గోపురం (డా. గోపు లింగారెడ్డి అభినందన సంచిక)
 • 2010 - అక్షర (డా. ఎన్. గోపి షష్టిపూర్తి అభినందన సంచిక)
 • 2010 - ‘జాగో...జగావో’ తెలంగాణ ఉద్యమ కవిత్వం
 • 2012 - ‘కరీంనగర్ కవిత’ 2011
 • 2013 - ‘కరీంనగర్ కవిత’ 2012
 • 2013 - ‘నవనీతం’ డా. నతిమెల భాస్కర్ సాహిత్య వివేచన
 • 2013 - ‘ఉడాన్’ తెలంగాణ ఉద్యమ హిందీ అనువాద కవితా సంకలనం
 • 2014 - ‘ఎన్నీల ముచ్చట్లు- 7’ కవితా సంకలనం

పురస్కారాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

 • 2001 - మహాత్మ జ్యోతిభా పూలే ఫెలోషిప్
 • 2004 - రంజని-కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం
 • 2006 - ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ ఉగాది పురస్కారం
 • 2006 - డా. మలయశ్రీ సాహితీ పురస్కారం
 • 2006 - మారసం-రుద్ర రవి స్మారక కవితా పురస్కారం (మంకమ్మ తోట లేబర్ అడ్డా కవితా సంకలనం)
 • 2013 - అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం
 • 2013 - కవయిత్రి మొల్ల పురస్కారం
 • 2013 - తేజ సాహిత్య పురస్కారం
 • 2013 - కలహంస పురస్కారం
 • 2013 - ‘అక్షరశిల్పి’ పురస్కారం (పొద్దుపొడుపు కవితా సంకలనం)
 • 2014 - ముదుగంటి వెంకటనరసింహరెడ్డి సాహిత్య పురస్కారం

సాహిత్య సందర్భం[మార్చు]

 • 2013 - ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల కవితోత్సవం, బెంగళూర్ లో పాల్గొనడం (కేంద్ర సాహిత్య అకాడెమీ, న్యూడిల్లీ నిర్వహణ)
 • 1986 - ‘నూతన సాహితీ’ (కరీంనగర్ జిల్లా హుస్నాబాద్) వ్యవస్థాపకుల్లో ఒకనిగా, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షునిగా బాధ్యతల నిర్వహణ
 • 1989 - ‘సాహితీ గౌతమి’ కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా, సలహా మండలి సభ్యులుగా
 • 2001 - తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా [7],
 • 2010 - ‘సాహితీ సోపతి’ వ్యవస్థాపకుల్లో ఒకనిగా

చిత్రమాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. తెలుగు బడ్డీస్, ఆధునిక కవులు. "అన్నవరం దేవేందర్‌". Retrieved 27 July 2016.
 2. నవతెలంగాణ (Jun 22,2016). "సాహిత్యపు 'తొవ్వ' మంకమ్మతోట లేబర్‌ అడ్డా". నవతెలంగాణ-కరీంనగర్‌ ప్రతినిధి. Retrieved 27 July 2016. Check date values in: |date= (help)
 3. వన్ ఇండియా, సాహితి కవిత. "మన సంతకం". http://telugu.oneindia.com/. Pratap. Retrieved 23 August 2016. External link in |website= (help)
 4. వన్ ఇండియా, సామితి, కవిత. "ఆపతి సంపతి". ప్రతాప్. Retrieved 23 August 2016.
 5. వన్ ఇండియా, సాహితి, కవిత. "కట్ట మైసమ్మ". http://telugu.oneindia.com/. ప్రతాప్. Retrieved 23 August 2016. External link in |website= (help)
 6. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్, వివిధ. "పాత కత". Retrieved 23 August 2016.
 7. పోరు తెలంగాణ, TELANGANA NEWS. "తెలంగాణ రచయితల వేదిక నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక". Retrieved 23 August 2016.